Telugu Lyrics
బ్రోవగ రాలే యమునా తీరమున
బృందావనిలో రాధామాధవుల
బ్రోవగ రాలే యమునా తీరమున
పద పద్మముల సేవ చేయుచు
అలరించు వయసు నాది
అలరించు వయసు నాది
మది కోరిన కోరిక తీర్చగ
జతగూడేను మగవాడు
జతగూడేను మగవాడు
జతగూడేను మగవాడు
బృందావనిలో రాధామాధవుల
బ్రోవగ రాలే యమునా తీరమున
బృందావనిలో రాధామాధవుల
బ్రోవగ రాలే యమునా తీరమున
తొలిరేయి తొలియాడుతొ నలుతొ
తను వెలిసెను మదిలో
తను వెలిసెను మదిలో
తను వెలిసెను మదిలో
తన కోర్కెలు నా కోర్కెలు
ఒకటాయెను యమునా తీరమున
ఒకటాయెను యమునా తీరమున
ఒకటాయెను యమునా తీరమున
బృందావనిలో రాధామాధవుల
బ్రోవగ రాలే యమునా తీరమున
బృందావనిలో రాధామాధవుల
బ్రోవగ రాలే యమునా తీరమున
English Lyrics / Transliteration
Brova Gale Yamuna Theeramuna
Brundavanilo Radhamadhavula
Brova Gale Yamuna Theeramuna
Pada Padamula Seva Cheyuchu
Alarinche Vayasu Naadi
Alarinche Vayasu Naadi
Madi Korina Korika Teerchaga
Jathagudenu Magavadu
Jathagudenu Magavadu
Jathagudenu Magavadu
Brundavanilo Radhamadhavula
Brova Gale Yamuna Theeramuna
Brundavanilo Radhamadhavula
Brova Gale Yamuna Theeramuna
Tolireyi Toli Aadutho Naluto
Tanu Velisenu Madilo
Tanu Velisenu Madilo
Tanu Velisenu Madilo
Tana Korkelu Naa Korkelu
Okatayenu Yamuna Theeramuna
Okatayenu Yamuna Theeramuna
Okatayenu Yamuna Theeramuna
Brundavanilo Radhamadhavula
Brova Gale Yamuna Theeramuna
Brundavanilo Radhamadhavula
Brova Gale Yamuna Theeramuna