Telugu Lyrics
బృందావనము చందమామ
చందమామ చందమామ
చందమామ చందమామ
బృందావనము చందమామ
పగలంత నీడ మంచమె
రాత్రంతా వెన్నెల పరుపు
పగలంత నీడ మంచమె
రాత్రంతా వెన్నెల పరుపు
చందమామ చందమామ
చందమామ చందమామ
మా గోపబాల లందరికీ
పాలు పెరుగు వెన్న నీవే
మా గోపబాల లందరికీ
పాలు పెరుగు వెన్న నీవే
చందమామ చందమామ
చందమామ చందమామ
బృందావనము చందమామ
నీ వెన్నెలలో నృత్యము
చేసే రాధా కృష్ణుల
నీ వెన్నెలలో నృత్యము
చేసే రాధా కృష్ణుల
చందమామ చందమామ
చందమామ చందమామ
బృందావనము చందమామ
బృందావనము చందమామ
చందమామ చందమామ
చందమామ చందమామ
English Lyrics / Transliteration
Brundavanamu Chandamama
Chandamama Chandamama
Chandamama Chandamama
Brundavanamu Chandamama
Pagalantha needa mancheme
Raathrantha vennela parupu
Pagalantha needa mancheme
Raathrantha vennela parupu
Chandamama Chandamama
Chandamama Chandamama
Maa gopabaala landariki
Paalu perugu venna neeve
Maa gopabaala landariki
Paalu perugu venna neeve
Chandamama Chandamama
Chandamama Chandamama
Brundavanamu Chandamama
Nee vennelalo nruthyamu
Chese Radha Krishnula
Nee vennelalo nruthyamu
Chese Radha Krishnula
Chandamama Chandamama
Chandamama Chandamama
Brundavanamu Chandamama
Brundavanamu Chandamama
Chandamama Chandamama
Chandamama Chandamama