Telugu Lyrics
బ్రెష్ మై మైండ్ బ్రెష్ మై మైండ్
బ్రెష్ మై మైండ్
ఏ పనైనా చక్కగా చేయాలంటా
అందంగా అద్దంగా కనపడాలంటా
పెద్దలు చెప్పిన మాట వింటా
పనితనంతో పాటు చదువుకుంటా
బ్రెష్ మై మైండ్ బ్రెష్ మై మైండ్
బ్రెష్ మై మైండ్
బ్రెష్ మై మైండ్ బ్రెష్ మై మైండ్
బ్రెష్ మై మైండ్
బ్రెష్ మై మైండ్
ఏ పనైనా చక్కగా చేయాలంటా
అందంగా అద్దంగా కనపడాలంటా
పెద్దలు చెప్పిన మాట వింటా
పనితనంతో పాటు చదువుకుంటా
బ్రెష్ మై మైండ్ బ్రెష్ మై మైండ్
బ్రెష్ మై మైండ్
బ్రెష్ మై మైండ్ బ్రెష్ మై మైండ్
బ్రెష్ మై మైండ్
ఆటపాటల సందడిలో
మేలుకొని మెలకువగా
చదువులోను, ఆటలోను
గెలిచేలా నేర్పుగా
ఏ పనైనా చక్కగా చేయాలంటా
అందంగా అద్దంగా కనపడాలంటా
బ్రెష్ మై మైండ్ బ్రెష్ మై మైండ్
బ్రెష్ మై మైండ్
English Lyrics / Transliteration
Brush my mind, brush my mind
Brush my mind
Ye panainaa chakkagaa cheyaalantaa
Andamgaa addamgaa kanapadalantaa
Peddalu cheppina maata vintaa
Panitanamtho paatu chaduvukuntaa
Brush my mind, brush my mind
Brush my mind
Brush my mind, brush my mind
Brush my mind
Brush my mind
Ye panainaa chakkagaa cheyaalantaa
Andamgaa addamgaa kanapadalantaa
Peddalu cheppina maata vintaa
Panitanamtho paatu chaduvukuntaa
Brush my mind, brush my mind
Brush my mind
Brush my mind, brush my mind
Brush my mind
Aatapaatala sandadilo
Melukoni melakuvagaa
Chaduvulonu, aatalonu
Gelichelaa nerpuga
Ye panainaa chakkagaa cheyaalantaa
Andamgaa addamgaa kanapadalantaa
Brush my mind, brush my mind
Brush my mind