Telugu Lyrics
నింగి నేలల నడుమ
గుండెలలో నిండి
నిండి నిండి నిండి
కారు చీకటిలో
వెలుగు కిరణమా
శాంతి దూతగా
వచ్చిన స్వామికి
వందనం
వందనం
వందనం
బుద్ధ దయామృతమా
నింగి నేలల నడుమ
గుండెలలో నిండి
నిండి నిండి నిండి
లోకమంతా
దుఃఖసాగరమై
వేదన పడుతుంటే
అందుకే
అందుకే
అందుకే
లోకమంతా
దుఃఖసాగరమై
వేదన పడుతుంటే
అందుకే
అందుకే
అందుకే
ధర్మ పథము
చూపిన దేవునికి
వందనం
వందనం
వందనం
బుద్ధ దయామృతమా
నింగి నేలల నడుమ
గుండెలలో నిండి
నిండి నిండి నిండి
శాంతి మార్గం
చూపినవాడు
అహింసా బోధ
చేసినవాడు
అజ్ఞాన తిమిరం
తుడిచినవాడు
పరమ శాంత స్వరూపుడు
వందనం
వందనం
వందనం
బుద్ధ దయామృతమా
నింగి నేలల నడుమ
గుండెలలో నిండి
నిండి నిండి నిండి
English Lyrics / Transliteration
Ningi nelala naduma
Gundelalo nindi
Nindi nindi nindi
Kaaru chikatilo
Velugu kirnama
Shanthi doothaga
Vachhina swami ki
Vandanam
Vandanam
Vandanam
Buddha Dayaamruthama
Ningi nelala naduma
Gundelalo nindi
Nindi nindi nindi
Lokamantha
Dukha saagara mai
Vedana paduthunte
Andhuke
Andhuke
Andhuke
Lokamantha
Dukha saagara mai
Vedana paduthunte
Andhuke
Andhuke
Andhuke
Dharma padhamu
Choopina devuniki
Vandanam
Vandanam
Vandanam
Buddha Dayaamruthama
Ningi nelala naduma
Gundelalo nindi
Nindi nindi nindi
Shanthi margam
Choopinavadu
Ahimsa bodha
Chesinavadu
Ajnana thimiram
Thudichinavadu
Parama shaantha swaroopudu
Vandanam
Vandanam
Vandanam
Buddha Dayaamruthama
Ningi nelala naduma
Gundelalo nindi
Nindi nindi nindi