Telugu Lyrics
నవ్వే నవ్వె పువ్వే పువ్వే
లాలాలీ లాలాలీ లాలాలీ లాలాలీ
లాలాలీ లాలాలీ లాలాలీ లాలాలీ
కొమ్మలన్ని కదిలేటి కొంగలెన్నో ఎగిరేటి
గాలి వచ్చి తగిలేటి వేళ ఇదిగో
కొమ్మలన్ని కదిలేటి కొంగలెన్నో ఎగిరేటి
గాలి వచ్చి తగిలేటి వేళ ఇదిగో
బుడి బుడి బిడియాంగా బుడి బుడి బిడియాంగా
నవ్వే నవ్వె పువ్వే పువ్వే
లాలాలీ లాలాలీ లాలాలీ లాలాలీ
లాలాలీ లాలాలీ లాలాలీ లాలాలీ
చిరుగాలి తెచ్చింది
పులకింతల సువాసన
పరువమంటె అంటుంది
పగలైనా రేయన
అందనంటు ఊహల
అందుకోవె రాజా
అల్లుకుంటూ నవ్వుల
అందగింత రాగ
చిన్ని చిన్ని ఆశల
చెంపలంత చేర
అల్లరి ఆడే కోరిక
అందుకొనెగా
బుడి బుడి బిడియాంగా బుడి బుడి బిడియాంగా
నవ్వే నవ్వె పువ్వే పువ్వే
లాలాలీ లాలాలీ లాలాలీ లాలాలీ
లాలాలీ లాలాలీ లాలాలీ లాలాలీ
కొమ్మలన్ని కదిలేటి కొంగలెన్నో ఎగిరేటి
గాలి వచ్చి తగిలేటి వేళ ఇదిగో
కొమ్మలన్ని కదిలేటి కొంగలెన్నో ఎగిరేటి
గాలి వచ్చి తగిలేటి వేళ ఇదిగో
కొమ్మలన్ని కదిలేటి కొంగలెన్నో ఎగిరేటి
గాలి వచ్చి తగిలేటి వేళ ఇదిగో
బుడి బుడి బిడియాంగా బుడి బుడి బిడియాంగా
నవ్వే నవ్వె పువ్వే పువ్వే
లాలాలీ లాలాలీ లాలాలీ లాలాలీ
లాలాలీ లాలాలీ లాలాలీ లాలాలీ
English Lyrics / Transliteration
Navve navve puvve puvve
Lalalee lalalee lalalee lalalee
Lalalee lalalee lalalee lalalee
Komalanni kadileti kongalenno egireti
Gaali vachi tagileti vela idigo
Komalanni kadileti kongalenno egireti
Gaali vachi tagileti vela idigo
Budi budi bidiyanga budi budi bidiyanga
Navve navve puvve puvve
Lalalee lalalee lalalee lalalee
Lalalee lalalee lalalee lalalee
Chirugaali tecchindi
Pulakintala suvasana
Paruvamante antundi
Pagaleina rayana
Andanantu uhala
Andukove raja
Allukuntu navvula
Andaginta raga
Chinni chinni aashala
Chempalanta chera
Allari aade korika
Andukonega
Budi budi bidiyanga budi budi bidiyanga
Navve navve puvve puvve
Lalalee lalalee lalalee lalalee
Lalalee lalalee lalalee lalalee
Komalanni kadileti kongalenno egireti
Gaali vachi tagileti vela idigo
Komalanni kadileti kongalenno egireti
Gaali vachi tagileti vela idigo
Komalanni kadileti kongalenno egireti
Gaali vachi tagileti vela idigo
Budi budi bidiyanga budi budi bidiyanga
Navve navve puvve puvve
Lalalee lalalee lalalee lalalee
Lalalee lalalee lalalee lalalee