Telugu Lyrics
తడి తడి మాగాణి
గుండె గుండె తాళాన
పలికెను నా రాణి
పలువరసా లొలికించు
పసిడి కులుకుల నీ తోడ
బుడి బుడి చినుకుల వాన
తడి తడి మాగాణి
గుండె గుండె తాళాన
పలికెను నా రాణి
పలువరసా లొలికించు
పసిడి కులుకుల నీ తోడ
ఆమని వగలింతు
శరదెల పంతాలు
చెంతన నా తొంట
చిరుగాలీ పలకాలి
వెన్నెల వలలెన్ని
వెతికెనని నా మనసు
నీ నవ్వుల దారుల
మురిపాల జూడాలి
ఈ ఊహలో ఈ లోకములో
నేనే నిన్ను చూస్తున్నా
నవ వసంతాల అందాలు
సరిపోవు నీ అందానికి
చిలిపి పసిడి వెలుగుల
వెదురుల నాట్యం
నీ కురుల వెనక
చెవిలో చెప్పాలి
బుడి బుడి చినుకుల వాన
తడి తడి మాగాణి
గుండె గుండె తాళాన
పలికెను నా రాణి
పలువరసా లొలికించు
పసిడి కులుకుల నీ తోడ
ఎండల వయసులలో
పొంగున నదులలో
నీలాల నయాన
పుడమంతా దాగి వుంది
నవ్వే సింగారాలు
నెమలి నాట్యాలు
నీ అడుగుల సవ్వడి
అందమె వదిలి వుంది
నా ఊసులు నీ ఊసుల
లో ఏకం అవుతుంటే
నా దాహం నీ దాహం
ఒకటే అవుతుంటే
నీ పెదవుల పదముల
మధువుల సంగమము
నా యెదలో మ్రోగే
పండుగ కావాలి
బుడి బుడి చినుకుల వాన
తడి తడి మాగాణి
గుండె గుండె తాళాన
పలికెను నా రాణి
పలువరసా లొలికించు
పసిడి కులుకుల నీ తోడ
English Lyrics / Transliteration
Thadi thadi magani
Gunde gunde thaalaana
Palikenu naa raani
Paluvarsa lolikinchu
Pasidi kulukula nee thoda
Budi budi chinukula vaana
Thadi thadi magani
Gunde gunde thaalaana
Palikenu naa raani
Paluvarsa lolikinchu
Pasidi kulukula nee thoda
Aamani vagalinthu
Sharadela panthalu
Chenthana naa thonta
Chiragaalee palakaali
Vennela valalenni
Vethikenani naa manasu
Nee navvula daarula
Muripaala joodaali
Ee oohalo ee lokamulo
Nene ninnu choosthunna
Nava vasanthaala andaalu
Saripovu nee andaaniki
Chilipi pasidi velugula
Vedurula naatyam
Nee kurulavenaka
Chevilo cheppaali
Budi budi chinukula vaana
Thadi thadi magani
Gunde gunde thaalaana
Palikenu naa raani
Paluvarsa lolikinchu
Pasidi kulukula nee thoda
Endala vayusulalo
Ponguna nadulalo
Neelaala nayana
Pudamanta daagi vundi
Navve singaaralu
Nemali naatyaalu
Nee adugula savvadi
Andame vadili vundi
Naa oosulu nee oosula
Lo ekam avutunte
Naa daaham nee daaham
Okate avutunte
Nee pedavula padamula
Madhuvula sangamamu
Naa yedalo mroge
Panduga kaavali
Budi budi chinukula vaana
Thadi thadi magani
Gunde gunde thaalaana
Palikenu naa raani
Paluvarsa lolikinchu
Pasidi kulukula nee thoda