Telugu Lyrics
బంగారు కాంతలు దిగి
హాయి హాయిగా నిలిచి
లోకం లోకమంది
బుల్లి బుల్లి లోకమంది
బంగారు కాంతలు దిగి
హాయి హాయిగా నిలిచి
లోకం లోకమంది
కమ్మని కలలు కంటూ
కొమ్మలోన వాలనీ
అందమైన ఆశలన్నీ
అందుకోవాలని
బుల్లి బుల్లి లోకమంది
బంగారు కాంతలు దిగి
హాయి హాయిగా నిలిచి
లోకం లోకమంది
రంగుల రెక్కలు తొడిగి
ఎగిరే ఎగిరే కలలు
బయటి లోకానికేమో
తెలియని తొలి పరుగులు
రంగుల రెక్కలు తొడిగి
ఎగిరే ఎగిరే కలలు
బయటి లోకానికేమో
తెలియని తొలి పరుగులు
హాయిగా సాగేటి ఈ
ఆట ఎంత బాగుంది
ప్రేమనే పూసేటి ఈ
గూడు ఎంత నచ్చింది
బుల్లి బుల్లి లోకమంది
బంగారు కాంతలు దిగి
హాయి హాయిగా నిలిచి
లోకం లోకమంది
కమ్మని కలలు కంటూ
కొమ్మలోన వాలనీ
అందమైన ఆశలన్నీ
అందుకోవాలని
బుల్లి బుల్లి లోకమంది
బంగారు కాంతలు దిగి
హాయి హాయిగా నిలిచి
లోకం లోకమంది
English Lyrics / Transliteration
Bangaru kaanthalu digi
Haayi haayigaa nilichi
Lokam lokamandi
Bulli bulli lokamandi
Bangaru kaanthalu digi
Haayi haayigaa nilichi
Lokam lokamandi
Kammani kalalu kantoo
Kommalo valaanee
Andamaina aashalanni
Andukovaalani
Bulli bulli lokamandi
Bangaru kaanthalu digi
Haayi haayigaa nilichi
Lokam lokamandi
Rangula rekkalu thodigi
Egire egire kalalu
Bayata lokaanikemo
Theliyani tholi parugulu
Rangula rekkalu thodigi
Egire egire kalalu
Bayata lokaanikemo
Theliyani tholi parugulu
Haayigaa saageti ee
Aata entha baagundi
Premane pooseti ee
Goodu entha nachchindi
Bulli bulli lokamandi
Bangaru kaanthalu digi
Haayi haayigaa nilichi
Lokam lokamandi
Kammani kalalu kantoo
Kommalo valaanee
Andamaina aashalanni
Andukovaalani
Bulli bulli lokamandi
Bangaru kaanthalu digi
Haayi haayigaa nilichi
Lokam lokamandi