Telugu Lyrics
బంగారు కోటలోన
బతికేటి చిన్ని పిట్ట
బల్లెముల్లే ఎన్నో నీ పక్కన
పిల్లిపిట్ట గుజ్జుపిట్ట
పట్టు చీర కట్టిన
పిల్లపిల్ల ఓసిపిట్ట
పిల్లే నువ్వెంతో మారాణిలా
పడమటి కొండలందు
పైరగాలి వీచుతుంటే
అందాల లోకంలోన
అడుగులేసే రాణిలా
పసిడి పున్నమి చంద్రుడు
పైటలాగ నీకొరకు
జారేటి వేళలోన
జంటకొరకు చూస్తున్నా
బల్లిపిట్ట బుజ్జిపిట్ట
బంగారు కోటలోన
బతికేటి చిన్ని పిట్ట
బల్లెముల్లే ఎన్నో నీ పక్కన
పిల్లిపిట్ట గుజ్జుపిట్ట
పట్టు చీర కట్టిన
పిల్లపిల్ల ఓసిపిట్ట
పిల్లే నువ్వెంతో మారాణిలా
English Lyrics / Transliteration
Bangaru kotallona
Batiketi chinni pitta
Ballemulle enno nee pakkana
Pillipitta gujjupitta
Pattu cheera kattina
Pillapilla osipitta
Pille nuvvetho maranila
Padamati kondalandu
Pairagali veechuthunte
Andala lokamlona
Adugulese ranila
Pasidi punnami chandrudu
Paitalaaga neekoraku
Jaareti velalona
Jantakoraku chusthunna
Bullipitta bujjipitta
Bangaru kotallona
Batiketi chinni pitta
Ballemulle enno nee pakkana
Pillipitta gujjupitta
Pattu cheera kattina
Pillapilla osipitta
Pille nuvvetho maranila