Telugu Lyrics
బుర్రలోన తీగ కట్టి
బులుగు చీర కట్టి బుర్రలోన తీగ కట్టి
బుర్రలోన తీగ కట్టి
ఎవరి కోసమో ఏమో చూస్తూ ఉందిలే
ఏదో లోకములో ఏదో కలలోనే
ఎగిరిపోతూ ఉందిలే
బులుగు చీర కట్టి బుర్రలోన తీగ కట్టి
బుర్రలోన తీగ కట్టి
ఎవరి కోసమో ఏమో చూస్తూ ఉందిలే
బయట ప్రపంచం వెలుగొచ్చినా
చీకటితోటే దోస్తీ చేసి
పగటి కలలే కనేదెందుకో
నిద్రపోతున్న నింగికైనా
కళ్ళు తెరచి చూసే నేర్పు
రాదని ఎందుకో
అందరి లోకం ఒకటైతే
అందులో ఒంటరి తానెందుకు
బొమ్మలాగా బందీ అయి
ఎంతెంత బాధ పడుతోందో
బులుగు చీర కట్టి బుర్రలోన తీగ కట్టి
బుర్రలోన తీగ కట్టి
ఎవరి కోసమో ఏమో చూస్తూ ఉందిలే
ఏదో లోకములో ఏదో కలలోనే
ఎగిరిపోతూ ఉందిలే
బులుగు చీర కట్టి బుర్రలోన తీగ కట్టి
బుర్రలోన తీగ కట్టి
అందని ఆశ అంచున నిలిచి
జారిపోతుందో ఏమిటంట
కరిగిపోతుందో ఏమిటంట
ఆదిలేని తన నడుముపై
అందమైన ఓ కల పడుతు
జారిపోతుందో ఏమిటంట
తన చుట్టూ ఉన్నలోకం
తానెప్పుడో వదిలేసి
తనలో తానుంటానంటే
అది సాధ్యం కాదంట
బులుగు చీర కట్టి బుర్రలోన తీగ కట్టి
బుర్రలోన తీగ కట్టి
ఎవరి కోసమో ఏమో చూస్తూ ఉందిలే
ఏదో లోకములో ఏదో కలలోనే
ఎగిరిపోతూ ఉందిలే
బులుగు చీర కట్టి బుర్రలోన తీగ కట్టి
బుర్రలోన తీగ కట్టి
English Lyrics / Transliteration
Burralona teega katti
Bulugu cheera katti burralona teega katti
Burralona teega katti
Evari kosamo emo choosthoo undile
Edho lokamulo edho kalalone
Egiri pothoo undile
Bulugu cheera katti burralona teega katti
Burralona teega katti
Evari kosamo emo choosthoo undile
Bayata prapancham velugochchina
Cheekitothe dosthee chesi
Pagati kalale kanedenduko
Nidrapothunna ningikainaa
Kallu terachi choose nerpu
Raadani enduko
Andari lokam okataithe
Andulo ontari thaane enduku
Bommalaga bandhee ayi
Enthentha baadha paduthundo
Bulugu cheera katti burralona teega katti
Burralona teega katti
Evari kosamo emo choosthoo undile
Edho lokamulo edho kalalone
Egiri pothoo undile
Bulugu cheera katti burralona teega katti
Burralona teega katti
Andani aasha anchuna nilichi
Jaaripothundo emitanta
Karigipothundo emitanta
Adileni thana nadumupai
Andamaina o kala paduthu
Jaaripothundo emitanta
Thana chuttu unna lokam
Thaneppudo vadilesi
Thanaloo thaamuntaante
Adi saadhyam kaadanta
Bulugu cheera katti burralona teega katti
Burralona teega katti
Evari kosamo emo choosthoo undile
Edho lokamulo edho kalalone
Egiri pothoo undile
Bulugu cheera katti burralona teega katti
Burralona teega katti