Telugu Lyrics
నీతో తిరిగేసి పోయే
చూపులన్నీ నిన్నే చూసే
రాత్రంతా కలలోన
ఓ నా సోనా, ఏమై పోనా
తోడుంటే చాలులే
నా రేపంతా నీ తోడే
నిన్నే కోరే
నీతో ఆడే ఆటలో
కొత్త లోకం తీరలో
ఏదో మాయ చేసావే
గుండె లోతుల్లో
బొరు బొరు బుల్లి కార్
నీతో తిరిగేసి పోయే
చూపులన్నీ నిన్నే చూసే
రాత్రంతా కలలోన
ఓ నా సోనా, ఏమై పోనా
తోడుంటే చాలులే
నా రేపంతా నీ తోడే
నిన్నే కోరే
చుక్కలన్నీ నిన్నే చూసే
మెరిసే వెన్నెల రేయిలో
నువ్వే నా ఊహల్లో
నిలిచిపోయావే
నీతో ఆడే ఆటలో
కొత్త లోకం తీరలో
ఏదో మాయ చేసావే
గుండె లోతుల్లో
బొరు బొరు బుల్లి కార్
నీతో తిరిగేసి పోయే
చూపులన్నీ నిన్నే చూసే
రాత్రంతా కలలోన
ఓ నా సోనా, ఏమై పోనా
తోడుంటే చాలులే
నా రేపంతా నీ తోడే
నిన్నే కోరే
English Lyrics / Transliteration
Neetho thirigesi poye
Choopulanni ninne choose
Raathrantha kalalona
O na sona, emayi pona
Thodunte chaalule
Naa repantha nee thode
Ninne kore
Neetho aade aatalo
Kotha lokam theeralo
Edho maaya chesaave
Gunde lothullo
Boru boru bulli car
Neetho thirigesi poye
Choopulanni ninne choose
Raathrantha kalalona
O na sona, emayi pona
Thodunte chaalule
Naa repantha nee thode
Ninne kore
Chukkalanni ninne choose
Merise vennela rayilo
Nuvve naa oohallo
Nilichipoyave
Neetho aade aatalo
Kotha lokam theeralo
Edho maaya chesaave
Gunde lothullo
Boru boru bulli car
Neetho thirigesi poye
Choopulanni ninne choose
Raathrantha kalalona
O na sona, emayi pona
Thodunte chaalule
Naa repantha nee thode
Ninne kore