Telugu Lyrics
నాకొక సాయం
బస్ స్టాప్ శరణం
నాకొక సాయం
లోకం గురుతులు
ఏవిలేవు క్షణం
లోకం గురుతులు
ఏవిలేవు క్షణం
బస్ స్టాప్ శరణం
నాకొక సాయం
ఎవరో వస్తారు
వెంబడిస్తారు
అమాయకత్వాన్ని
బలిచేస్తారు
ఎవరో వస్తారు
వెంబడిస్తారు
అమాయకత్వాన్ని
బలిచేస్తారు
నమ్మకాన్ని
నలిపేస్తారు
కొన్ని వేళల్లో
ఎవ్వరు లేరు
ఒంటరి గాయము
అలమటించేను
కొన్ని వేళల్లో
ఎవ్వరు లేరు
ఒంటరి గాయము
అలమటించేను
ఆశలు అన్నీ
కూలిపోయెను
గమ్యమెరుగని
మానస యాత్ర
మలుపు తిరిగిన
జీవిత గాథ
గమ్యమెరుగని
మానస యాత్ర
మలుపు తిరిగిన
జీవిత గాథ
బాటసారిని
బ్రతుకు వేదన
English Lyrics / Transliteration
Naakoka saayam
Bus stop saranam
Naakoka saayam
Lokam gurutulu
Evilevu kshanam
Lokam gurutulu
Evilevu kshanam
Bus stop saranam
Naakoka saayam
Evaro vastaaru
Vembadistaaru
Amaayakatvaanni
Balichestaaru
Evaro vastaaru
Vembadistaaru
Amaayakatvaanni
Balichestaaru
Nammakaanni
Nalipestaaru
Konni velallo
Evvaru leru
Ontari gaayamu
Alamatincenu
Konni velallo
Evvaru leru
Ontari gaayamu
Alamatincenu
Aashalu anni
Koolipoyenu
Gamyamerugani
Maanasa yaatra
Malupu tirigina
Jeevitha gaatha
Gamyamerugani
Maanasa yaatra
Malupu tirigina
Jeevitha gaatha
Baatasarini
Bratuku vedana