Telugu Lyrics
నీ చెంతకే నా యాలాల
సారసలోచన శారదారమణీయ
నీ నేత్రమందు నా యాలాల
శశిముఖీ రమణీ నా హృదయేశ్వరీ
శశిముఖీ రమణీ నా హృదయేశ్వరీ
అలరారిన నీ మోహినీ రూపం
అలరారిన నీ మోహినీ రూపం
అందం అందురానిది నాదు సొంతం
నా సొంతం నా సొంతం
చారులతాయుతమై చెలువొందు కల్లోలా
నీ చెంతకే నా యాలాల
సారసలోచన శారదారమణీయ
నీ నేత్రమందు నా యాలాల
కలికి చిలుకల పలుకులు
కలికి చిలుకల పలుకులు
కనులలో మెరిసే చిరునవ్వులు
కనులు విప్పి కలవరపరచి
నన్ను కన్నెల చేసెను నీ రూపు
కన్నెల చేసెను నీ రూపు
చారులతాయుతమై చెలువొందు కల్లోలా
నీ చెంతకే నా యాలాల
సారసలోచన శారదారమణీయ
నీ నేత్రమందు నా యాలాల
పసిడి కిరణాల రాణి
పసిడి కిరణాల రాణి
పైకెత్తిన నీ పైటే నీటి ఊయల
పైటే నీటి ఊయల
పైటే నీటి ఊయల
నిలువెల్ల మదనాలయ
నిలువెల్ల మదనాలయ
నిలువెల్ల మదనాలయ
నెలవంక కొంకెడీదె నీ నటన
నీ నటన నీ నటన
చారులతాయుతమై చెలువొందు కల్లోలా
నీ చెంతకే నా యాలాల
సారసలోచన శారదారమణీయ
నీ నేత్రమందు నా యాలాల
శశిముఖీ రమణీ నా హృదయేశ్వరీ
శశిముఖీ రమణీ నా హృదయేశ్వరీ
అలరారిన నీ మోహినీ రూపం
అలరారిన నీ మోహినీ రూపం
అందం అందురానిది నాదు సొంతం
నా సొంతం నా సొంతం
English Lyrics / Transliteration
Nee chenthake naa yaalala
Saarasalochana sharadaaramaṇeeya
Nee netramandu naa yaalala
Shashimukhee ramaṇee naa hrudayeshwaree
Shashimukhee ramaṇee naa hrudayeshwaree
Alararina nee mohinee roopam
Alararina nee mohinee roopam
Andam anduraanidi naadu sontham
Naa sontham naa sontham
Carulathayuthamai chelvondu kallola
Nee chenthake naa yaalala
Saarasalochana sharadaaramaṇeeya
Nee netramandu naa yaalala
Kaliki chilukala palukulu
Kaliki chilukala palukulu
Kanulalo merise chirunavvulu
Kanulu vippi kalavaraparachi
Nannu kannela chesenu nee roopu
Kannela chesenu nee roopu
Carulathayuthamai chelvondu kallola
Nee chenthake naa yaalala
Saarasalochana sharadaaramaṇeeya
Nee netramandu naa yaalala
Pasidi kiranaala raaṇee
Pasidi kiranaala raaṇee
Paikettina nee paite neeti ooyala
Paite neeti ooyala
Paite neeti ooyala
Niluvella madanalaya
Niluvella madanalaya
Niluvella madanalaya
Nelavanka konkedeede nee naṭana
Nee naṭana nee naṭana
Carulathayuthamai chelvondu kallola
Nee chenthake naa yaalala
Saarasalochana sharadaaramaṇeeya
Nee netramandu naa yaalala
Shashimukhee ramaṇee naa hrudayeshwaree
Shashimukhee ramaṇee naa hrudayeshwaree
Alararina nee mohinee roopam
Alararina nee mohinee roopam
Andam anduraanidi naadu sontham
Naa sontham naa sontham