Telugu Lyrics
చక్కని తల్లికి చంగు బాలా |
మక్కువ మధురముగా నన్ను |
అక్కున చేర్చుకొనవమ్మా ||చక్కని||
మక్కువ మధురముగా నన్ను |
అక్కున చేర్చుకొనవమ్మా ||చక్కని||
పంతములు నేర్పించి నిను |
అందముగా నాతో నాడుకొమ్మని |
నమ్మకముగ బతిమాలి |
నను పంపిన తల్లికి ||చక్కని||
అంగము లన్నియు నా కొసగి |
అందమగు నీ మాయచే |
బంగార మాయేనని |
బలవంతము చేయవమ్మా ||చక్కని||
English Lyrics / Transliteration
Cakkani talliki cangu baalaa |
Makkuva madhuramugaa nannu |
Akkuna cērcukonavammaa ||Cakkani||
Makkuva madhuramugaa nannu |
Akkuna cērcukonavammaa ||Cakkani||
Pantamu le nērpin̄ci ninu |
Andamugaa naatō naaḍukommani |
Nammakamugaa batimāli |
Nanu pampina talliki ||Cakkani||
Aṅgamu lanniyu naa kosagi |
Andamagu nee maayacē |
Baṅgāra maayē nani |
Balavantamu ceyavammaa ||Cakkani||