Telugu Lyrics
కలువరిగిరి లో తండ్రి కరుణామయ దేవా
నీ ప్రేమలో ముంచెను నన్ను
నిరంతరము నీ సేవలో జీవించెదను
నీ సన్నిధిలో మహిమ పొందెదను
నీ ప్రేమలో ముంచెను నన్ను
నిరంతరము నీ సేవలో జీవించెదను
నీ సన్నిధిలో మహిమ పొందెదను
English Lyrics / Transliteration
Caluvarigiri lo thandri karunamaya deva
Nee premalo munchenu nannu
Nirantaramu nee sevalo jeevinchedanu
Nee sannidhilo mahima pondedanu
Nee premalo munchenu nannu
Nirantaramu nee sevalo jeevinchedanu
Nee sannidhilo mahima pondedanu