Telugu Lyrics
పిల్లాడెవడు పిల్లడెవడు
పిల్లాడెవడు అయ్యప్ప
నిన్నేలే నిన్నేలే నన్నేలే నిన్నేలే
నన్నేలే నిన్నేలే నన్నేలే నిన్నేలే
పిల్లాడెవడు పిల్లడెవడు
పిల్లాడెవడు అయ్యప్ప
ఏడూ లోకాలే ఏడు రంగులే
ఏడూ సంద్రాలే ఏడు తరంగాలే
అవి అన్నీ నిన్నే అయ్యప్ప
బాల చంద్రుడు నువ్వే
బ్రహ్మ లిఖితం నువ్వే
బాల కృష్ణుడి రూపం నువ్వే
భాగ్య సీతమ్మే నువ్వే
లాలీ లాలీ లాలీ
పిల్లాడెవడు పిల్లడెవడు
పిల్లాడెవడు అయ్యప్ప
ఏడూ జన్మలే ఏడు జన్మలే
ఏడు జన్మలే నాతో నువ్వే
ఆ ఏడు జన్మలే అయ్యప్ప
అండ పిండ సంద్రం నువ్వే
అఖండ మౌనం నువ్వే
అందరిలోనూ నువ్వే
అంతరంగం నువ్వే
లాలీ లాలీ లాలీ
పిల్లాడెవడు పిల్లడెవడు
పిల్లాడెవడు అయ్యప్ప
నిన్నేలే నిన్నేలే నన్నేలే నిన్నేలే
నన్నేలే నిన్నేలే నన్నేలే నిన్నేలే
పిల్లాడెవడు పిల్లడెవడు
పిల్లాడెవడు అయ్యప్ప
ఏడూ లోకాలే ఏడు రంగులే
ఏడూ సంద్రాలే ఏడు తరంగాలే
అవి అన్నీ నిన్నే అయ్యప్ప
English Lyrics / Transliteration
Pillaadevadu Pillaadevadu
Pillaadevadu Ayyappa
Ninnelae Ninnelae Nannelae Ninnelae
Nannelae Ninnelae Nannelae Ninnelae
Pillaadevadu Pillaadevadu
Pillaadevadu Ayyappa
Yedu Lokaalae Yedu Rangulae
Yedu Sandraalae Yedu Tarangalae
Avi Anni Ninne Ayyappa
Bala Chandrudu Nuvvae
Brahma Likhitham Nuvvae
Bala Krishnudi Roopam Nuvvae
Bhagya Seethammae Nuvvae
Lali Lali Lali
Pillaadevadu Pillaadevadu
Pillaadevadu Ayyappa
Yedu Janmalae Yedu Janmalae
Yedu Janmalae Naatho Nuvvae
Aa Yedu Janmalae Ayyappa
Anda Pinda Sandram Nuvvae
Akhanda Maunam Nuvvae
Andariloonoo Nuvvae
Antharangam Nuvvae
Lali Lali Lali
Pillaadevadu Pillaadevadu
Pillaadevadu Ayyappa
Ninnelae Ninnelae Nannelae Ninnelae
Nannelae Ninnelae Nannelae Ninnelae
Pillaadevadu Pillaadevadu
Pillaadevadu Ayyappa
Yedu Lokaalae Yedu Rangulae
Yedu Sandraalae Yedu Tarangalae
Avi Anni Ninne Ayyappa