Telugu Lyrics
చేయి పెట్టి కలిపగా
చిన్నదానా యిలా కలవరపడనేల
రమ్మంటున్నా నీ కోసమే
వెంట పడితే నేను రానే
చూపుతోటి ఇలా అటూ ఇటూ చూడనేల
అడుగేస్తే ముందుకు
అరెరే నాకే వణికి
హృదయమనే ఊరేగా
ఒక్కసారి పిలిస్తే
ఒళ్ళంతా మెరిసె
మమతలన్నీ పులకరించె
సెల్ ఫోన్ లో చిలిపగా
చేయి పెట్టి కలిపగా
చిన్నదానా యిలా కలవరపడనేల
రమ్మంటున్నా నీ కోసమే
వెంట పడితే నేను రానే
చూపుతోటి ఇలా అటూ ఇటూ చూడనేల
నీ నడుము వయ్యారంగా
నాలోన రేపిందిగా
ఏదో తెలియని ఆశ
మత్తు కళ్ళతో నీవు
నా దారిన నుంచేగా
నా మదిని కొలిచివేసే
నీ చిరునవ్వు చిందించె
నాలోన వేడి పెంచె
హృదయమే నిన్నే కోరె
నీ కౌగిలి నిను తాకె
సమయమే ఆగె
మెత్తనైన నీ మెలిక
సెల్ ఫోన్ లో చిలిపగా
చేయి పెట్టి కలిపగా
చిన్నదానా యిలా కలవరపడనేల
రమ్మంటున్నా నీ కోసమే
వెంట పడితే నేను రానే
చూపుతోటి ఇలా అటూ ఇటూ చూడనేల
సరసాలకి తొందరగా
చెలిమి చింతలేక
మధురంగా సాగనీ
ప్రేమతో నా వైపు
నడచి రావే నా చెలి
ప్రియతమా అని పిలవనీ
ఈ రాత్రి ఇలాగే
కమ్మగ గడిచిపోని
చెలిమిలోన కరిగిపోని
మనసులన్నీ ఒకటవ్వని
నీ పెదవి నా పెదవి
కలిసి నవ్వగ
చూపులు చిలిపగా
సెల్ ఫోన్ లో చిలిపగా
చేయి పెట్టి కలిపగా
చిన్నదానా యిలా కలవరపడనేల
రమ్మంటున్నా నీ కోసమే
వెంట పడితే నేను రానే
చూపుతోటి ఇలా అటూ ఇటూ చూడనేల
అడుగేస్తే ముందుకు
అరెరే నాకే వణికి
హృదయమనే ఊరేగా
ఒక్కసారి పిలిస్తే
ఒళ్ళంతా మెరిసె
మమతలన్నీ పులకరించె
English Lyrics / Transliteration
Cheyi petti kalipaga
Chinnadaana ila kalavara padanela
Rammantunna nee kosame
Venta padithe nenu rane
Chooputoti ila atu itu choodanela
Adugesthe munduku
Arere naake vaniki
Hrudayamane urega
Okkasaari pilisthe
Ollantha merise
Mamathalanni pulakariche
Cell phone lo chilipaga
Cheyi petti kalipaga
Chinnadaana ila kalavara padanela
Rammantunna nee kosame
Venta padithe nenu rane
Chooputoti ila atu itu choodanela
Nee nadumu vyyarangaa
Naalona repindigaa
Edo teliyani aasha
Maththu kallato neevu
Naa daarina nunchegaa
Naa madhini kolichiveyse
Nee chirunavvu chindinche
Naalona vedi penche
Hrudayame ninne kore
Nee kougili ninu taake
Samayame aage
Mettanaina nee melika
Cell phone lo chilipaga
Cheyi petti kalipaga
Chinnadaana ila kalavara padanela
Rammantunna nee kosame
Venta padithe nenu rane
Chooputoti ila atu itu choodanela
Sarasalaki tondaragaa
Chelimi chintale ka
Madhuranga saagani
Prematho naa vaipu
Nadachi raave naa cheli
Priyatama ani pilavani
Ee raatri ilaage
Kammaga gadichiponi
Chelimilona karigiponi
Manasulanni okatavvani
Nee pedavi naa pedavi
Kalisi navvaga
Choopulu chilipaga
Cell phone lo chilipaga
Cheyi petti kalipaga
Chinnadaana ila kalavara padanela
Rammantunna nee kosame
Venta padithe nenu rane
Chooputoti ila atu itu choodanela
Adugesthe munduku
Arere naake vaniki
Hrudayamane urega
Okkasaari pilisthe
Ollantha merise
Mamathalanni pulakariche