Telugu Lyrics
నీ దానై నీ సేవ చేయనే చాలదా
చాలదా మా జన్మము శ్రీవేంకటేశ్వర
నీ దానై నీ సేవ చేయనే చాలదా
కైంకర్యము చేయగా కరిగిపోనీ నా దేహము
అంకితము చేయగా అరిగిపోనీ నా దేహము
అన్నమాచార్యుని వోలె ఆశ్రయించనే చాలదా
చాలదా మా జన్మము శ్రీవేంకటేశ్వర
నీ దానై నీ సేవ చేయనే చాలదా
నిన్ను కొలవగా నిలువునా కాలిపోనీ నా దేహము
నిన్ను జూడగా నిలుపునా కాలిపోనీ నా దేహము
అన్నమాచార్యుని వోలె ఆశ్రయించనే చాలదా
చాలదా మా జన్మము శ్రీవేంకటేశ్వర
నీ దానై నీ సేవ చేయనే చాలదా
English Lyrics / Transliteration
Nee daanai nee seva cheyane chaalada
Chaalada maa janmamu Srivenkateshwara
Nee daanai nee seva cheyane chaalada
Kainkaryamu cheyaga karigiponi naa dehamu
Ankithamu cheyaga arigiponi naa dehamu
Annamaacharyuni vole aashrayinchane chaalada
Chaalada maa janmamu Srivenkateshwara
Nee daanai nee seva cheyane chaalada
Ninnu kolavaga niluvuna kaaliponi naa dehamu
Ninnu joodaga nilupuna kaaliponi naa dehamu
Annamaacharyuni vole aashrayinchane chaalada
Chaalada maa janmamu Srivenkateshwara
Nee daanai nee seva cheyane chaalada