Telugu Lyrics
నడిచే దారికే అందం
నీడలెన్నో వెన్నంటే పడినా
పయనం ఆగదు ముందుకు
గుండెలో ఏదో తొలిసారి
ఒక ఊహలా మెరిసే
అలలా ఏ తీరం చేరే
తెలియని లోకం నింపే
ఆశల రెక్కలు తొడిగే
ఆకాశం చూసే
గాలి పాటకి తోడయ్యే
పదమే సాగే
చాళె గాని పారాడ కాని
నడిచే దారికే అందం
నీడలెన్నో వెన్నంటే పడినా
పయనం ఆగదు ముందుకు
కనులు కనులలో కలసిన
క్షణమే ఒక వరం
మెత్తని మాటల మురిసే
హృదయమే ఒక వరం
పరిచయం చేయని
ప్రేమకు తొలి స్పర్శ
పరిచయమయ్యావే
నాలోన ఏవో ఆశ
చాళె గాని పారాడ కాని
నడిచే దారికే అందం
నీడలెన్నో వెన్నంటే పడినా
పయనం ఆగదు ముందుకు
గుండెలో ఏదో తొలిసారి
ఒక ఊహలా మెరిసే
అలలా ఏ తీరం చేరే
తెలియని లోకం నింపే
ఆశల రెక్కలు తొడిగే
ఆకాశం చూసే
గాలి పాటకి తోడయ్యే
పదమే సాగే
English Lyrics / Transliteration
Nadiche daarike andam
Needalenno vennante padinaa
Payanam aagadu munduku
Gundelo edo tholisaari
Oka oohalaa merise
Alalaa ye theeram chere
Teliyani lokam nimpe
Aashala rekkalu thodige
Aakaasham choose
Gaali paataki thodayye
Padame saage
Chaale gaani paaraada gaani
Nadiche daarike andam
Needalenno vennante padinaa
Payanam aagadu munduku
Kanulu kanulalo kalasina
Kshaname oka varam
Metthani maathala murise
Hridayame oka varam
Parichayam cheyani
Prema ku tholi sparsha
Parichayam ayyaave
Naalona evo aasha
Chaale gaani paaraada gaani
Nadiche daarike andam
Needalenno vennante padinaa
Payanam aagadu munduku
Gundelo edo tholisaari
Oka oohalaa merise
Alalaa ye theeram chere
Teliyani lokam nimpe
Aashala rekkalu thodige
Aakaasham choose
Gaali paataki thodayye
Padame saage