Telugu Lyrics
చాటుమాటు కూర్చున్నట్టు
చూపుకు చాటున్నట్టు
ఏవో లోకాలున్నట్టు
నా ఊహల్లో ఊగేట్టు
ఎవరో వచ్చారు నా లోకాలకు
అడుగు పెట్టింది నా మనసు గదికి
చాటుమాటు కూర్చున్నట్టు
చూపుకు చాటున్నట్టు
ఏవో లోకాలున్నట్టు
నా ఊహల్లో ఊగేట్టు
చూపుకు చాటున్నట్టు
ఏవో లోకాలున్నట్టు
నా ఊహల్లో ఊగేట్టు
ఎవరో వచ్చారు నా లోకాలకు
అడుగు పెట్టింది నా మనసు గదికి
చాటుమాటు కూర్చున్నట్టు
చూపుకు చాటున్నట్టు
ఏవో లోకాలున్నట్టు
నా ఊహల్లో ఊగేట్టు
English Lyrics / Transliteration
Chaatumaatu koorchunnatttu
Choopuku chaatunnatttu
EvO lOkAlunnatttu
nA UhallO UghEtttu
EvarO vachchAru nA lOkAlaku
Adugu peTTindi nA manasu gadiki
Chaatumaatu koorchunnatttu
Choopuku chaatunnatttu
EvO lOkAlunnatttu
nA UhallO UghEtttu
Choopuku chaatunnatttu
EvO lOkAlunnatttu
nA UhallO UghEtttu
EvarO vachchAru nA lOkAlaku
Adugu peTTindi nA manasu gadiki
Chaatumaatu koorchunnatttu
Choopuku chaatunnatttu
EvO lOkAlunnatttu
nA UhallO UghEtttu