Telugu Lyrics
చకా చకా జనతా చకా చకా జనతా
అందాల నీ మోము చూడ తరమా
అందాల నీ మోము చూడ తరమా
పరువాల నీ తీరు చూడ తరమా
పరువాల నీ తీరు చూడ తరమా
చకా చకా జనతా చకా చకా జనతా
చకా చకా జనతా చకా చకా జనతా
చెలియా నా చెలియా
చెలియా నా చెలియా
ప్రియా నా ప్రియా
ప్రియా నా ప్రియా
నీ కొంగు పట్టి లాగితే
నీ కొంగు పట్టి లాగితే
నీ సొంపులన్నీ చూస్తా
చెలియా నా చెలియా
చెలియా నా చెలియా
ప్రియా నా ప్రియా
ప్రియా నా ప్రియా
నీ కొంగు పట్టి లాగితే
నీ కొంగు పట్టి లాగితే
నీ సొంపులన్నీ చూస్తా
నీ సొంపులన్నీ చూస్తా
ఆహా నీ సొంపులన్నీ చూస్తా
చకా చకా జనతా చకా చకా జనతా
పిల్లవాడిలా నన్నెప్పుడు
ఆడేవు నన్నెప్పుడు
పిల్లవాడిలా నన్నెప్పుడు
ఆడేవు నన్నెప్పుడు
పసిపాపలా నిన్నెప్పుడు
ఆడించెదనో
ఆడించెదనో
ఆహా ఆడించెదనో
నీ కళ్ళలో కొంటె కోరిక
నీ కళ్ళలో కొంటె కోరిక
నీ నవ్వులో తుంటరి తనం
నీ నవ్వులో తుంటరి తనం
నే నవ్వితే నీకేమి
నే నవ్వితే నీకేమి
నన్నెన్నడూ చూడకు
నన్నెన్నడూ చూడకు
నన్నెన్నడూ చూడకు
చకా చకా జనతా చకా చకా జనతా
అందాల నీ మోము చూడ తరమా
పరువాల నీ తీరు చూడ తరమా
చకా చకా జనతా చకా చకా జనతా
చకా చకా జనతా చకా చకా జనతా
English Lyrics / Transliteration
Chaka chaka janatha chaka chaka janatha
Andala nee momu chooda tarama
Andala nee momu chooda tarama
Paruvala nee teeru chooda tarama
Paruvala nee teeru chooda tarama
Chaka chaka janatha chaka chaka janatha
Chaka chaka janatha chaka chaka janatha
Cheliya naa cheliya
Cheliya naa cheliya
Priya naa priya
Priya naa priya
Nee kongu patti lagite
Nee kongu patti lagite
Nee sompulanni chustha
Cheliya naa cheliya
Cheliya naa cheliya
Priya naa priya
Priya naa priya
Nee kongu patti lagite
Nee kongu patti lagite
Nee sompulanni chustha
Nee sompulanni chustha
Aaha nee sompulanni chustha
Chaka chaka janatha chaka chaka janatha
Pillavadhila nannepudu
Aadeva nannepudu
Pillavadhila nannepudu
Aadeva nannepudu
Pasipapalani ninnepudu
Aadinchedano
Aadinchedano
Aaha aadinchedano
Nee kallalo konte korika
Nee kallalo konte korika
Nee navvulo tuntari tanam
Nee navvulo tuntari tanam
Ne navvite neekemi
Ne navvite neekemi
Nannendado chudaku
Nannendado chudaku
Nannendado chudaku
Chaka chaka janatha chaka chaka janatha
Andala nee momu chooda tarama
Paruvala nee teeru chooda tarama
Chaka chaka janatha chaka chaka janatha
Chaka chaka janatha chaka chaka janatha