Telugu Lyrics
చిరునవ్వుల దారిదిరా
కళ్ళల్లోన కలవుంటె
కథలన్నీ నీవేరా
చక్కదనాల చిన్నదిరా
చిరునవ్వుల దారిదిరా
కళ్ళల్లోన కలవుంటె
కథలన్నీ నీవేరా
ఆకాశం అంచుల్లో
అందాల సీమల్లో
అలనాటి ఊహల్లో
ఎగిరేటి రెక్కల్లో
నా గుండె గూటిలో
కొత్త ఊహలతో
నింగేలుతుంటే
నీ రూపం కనరా
చక్కదనాల చిన్నదిరా
చిరునవ్వుల దారిదిరా
కళ్ళల్లోన కలవుంటె
కథలన్నీ నీవేరా
పూసేటి పువ్వుల్లో
పలికేటి గాలిలో
మెరిసేటి వెలుగుల్లో
విరిసేటి సింగారంలో
ఆడేటి అడుగుల్లో
పలికేటి పలుకుల్లో
ఆనందం నవ్వుల్లో
అణువణువున నీవేరా
చక్కదనాల చిన్నదిరా
చిరునవ్వుల దారిదిరా
కళ్ళల్లోన కలవుంటె
కథలన్నీ నీవేరా
చక్కదనాల చిన్నదిరా
చిరునవ్వుల దారిదిరా
కళ్ళల్లోన కలవుంటె
కథలన్నీ నీవేరా
English Lyrics / Transliteration
Chirunavvula daaridira
Kallalona kalavunte
Kathalanni neeve ra
Chakkadanala chinnadira
Chirunavvula daaridira
Kallalona kalavunte
Kathalanni neeve ra
Aakasham anchullo
Andala seemallo
Alanaati oohallo
Egireti rekkallo
Naa gunde gootilo
Kotha oohalatho
Ningeluthunte
Nee roopam kanara
Chakkadanala chinnadira
Chirunavvula daaridira
Kallalona kalavunte
Kathalanni neeve ra
Pooseti puvvullo
Paliketi gaalilo
Meriseti velugullo
Viriseti singaaramlo
Aadeti adugullo
Paliketi palukullo
Aanandam navvullo
Anuvunuvuna neeve ra
Chakkadanala chinnadira
Chirunavvula daaridira
Kallalona kalavunte
Kathalanni neeve ra
Chakkadanala chinnadira
Chirunavvula daaridira
Kallalona kalavunte
Kathalanni neeve ra