Telugu Lyrics
కన్నుల పండుగ ఈ తొలి వలపాయే
నీకై నేను నాకై నువ్వు
చేరాలిక చేరువ
ఈ క్షణము ఈ ఉదయము
ఈ స్నేహమూ
ఓ చిరుగాలి ప్రేమ సాగరం
చక్కనైన ఓ చిరుగాలి ప్రేమ సాగరం
నడిచే నీ అడుగుల సవ్వడి
నా గుండెలో లయనే
పలికే నీ పెదవుల మాట
నా కంఠములో పాట
నీ నవ్వుల పరిమళమై
నేను తాకిన వేళ
ప్రియా నీ చెంత నేను
ఏదో అడుగుతున్నాను
నేను కోరిన కలలు
అన్నీ నిజమాయే
నీకై నేను నాకై నువ్వు
చేరాలిక చేరువ
ఈ క్షణము ఈ ఉదయము
ఈ స్నేహమూ
ఓ చిరుగాలి ప్రేమ సాగరం
చక్కనైన ఓ చిరుగాలి ప్రేమ సాగరం
నీ కనుల లోతులలో
నేనే నివసిస్తున్నా
నీ ఊహల తోటలలో
నేనే విహరిస్తున్నా
నా మనసులో రాగాలు
నీవే తీయగా
సరిగమలు పలికించు
నా ప్రియతమా
నీ కనుల లోతులలో
నేనే నివసిస్తున్నా
నీ ఊహల తోటలలో
నేనే విహరిస్తున్నా
నీకై నేను నాకై నువ్వు
చేరాలిక చేరువ
ఈ క్షణము ఈ ఉదయము
ఈ స్నేహమూ
ఓ చిరుగాలి ప్రేమ సాగరం
చక్కనైన ఓ చిరుగాలి ప్రేమ సాగరం
కన్నుల పండుగ ఈ తొలి వలపాయే
నీకై నేను నాకై నువ్వు
చేరాలిక చేరువ
ఈ క్షణము ఈ ఉదయము
ఈ స్నేహమూ
ఓ చిరుగాలి ప్రేమ సాగరం
English Lyrics / Transliteration
Kannula Panduga Ee Tholi Valapaaye
Neekai Nenu Naakai Nuvvu
Cheraalika Cheruva
Ee Kshanamu Ee Udhayamu
Ee Snehamu
O Chirugali Prema Saagaram
Chakkanaina O Chirugali Prema Saagaram
Nadiche Nee Adugula Savvadi
Naa Gundelo Layaney
Palike Nee Pedavula Maata
Naa Kanthamulo Paata
Nee Navvula Parimalamai
Nenu Thaakina Vela
Priya Nee Chentha Nenu
Edho Adugutunnaanu
Nenu Korina Kalalu
Anni Nijamaaye
Neekai Nenu Naakai Nuvvu
Cheraalika Cheruva
Ee Kshanamu Ee Udhayamu
Ee Snehamu
O Chirugali Prema Saagaram
Chakkanaina O Chirugali Prema Saagaram
Nee Kanula Luthalalo
Nene Nivasistunnaa
Nee Oohala Thotalalo
Nene Viharisthunnaa
Naa Manasulo Raagaalu
Neeve Theeyagaa
Saregamalu Palikinchu
Naa Priyathamaa
Nee Kanula Luthalalo
Nene Nivasistunnaa
Nee Oohala Thotalalo
Nene Viharisthunnaa
Neekai Nenu Naakai Nuvvu
Cheraalika Cheruva
Ee Kshanamu Ee Udhayamu
Ee Snehamu
O Chirugali Prema Saagaram
Chakkanaina O Chirugali Prema Saagaram
Kannula Panduga Ee Tholi Valapaaye
Neekai Nenu Naakai Nuvvu
Cheraalika Cheruva
Ee Kshanamu Ee Udhayamu
Ee Snehamu
O Chirugali Prema Saagaram