Telugu Lyrics
చక్కనైన పెళ్ళి రోజూ
ఎన్నెన్నో కలలు కన్నది నా మనసూ
చక్కనైన పెళ్ళి రోజూ
చక్కనైన పెళ్ళి రోజూ
రవివర్మ గీసిన అందాల బొమ్మవో
నవరాగ సరాగాల లలిత లాస్యానివో
రవివర్మ గీసిన అందాల బొమ్మవో
నవరాగ సరాగాల లలిత లాస్యానివో
నీ నవ్వుల తీరులు
నీ చూపుల తీరులు
మెరిసేటి ఆ వెలుగులు
అందాల అలలాయే
చక్కనైన పెళ్ళి రోజూ
చక్కనైన పెళ్ళి రోజూ
ఎన్నెన్నో కలలు కన్నది నా మనసూ
చక్కనైన పెళ్ళి రోజూ
మల్లెపూల పాన్పుపై లాలీ పాడెనుగా
మల్లియల పరిమళాల మన్మధుడు చేరెనుగా
మల్లెపూల పాన్పుపై లాలీ పాడెనుగా
మల్లియల పరిమళాల మన్మధుడు చేరెనుగా
నీ పెదవుల తీపిదనం
నీ ఒడిలో కలయిక
నీ శ్వాసల సవ్వడి
సంగీతం ఆలపించె
చక్కనైన పెళ్ళి రోజూ
చక్కనైన పెళ్ళి రోజూ
ఎన్నెన్నో కలలు కన్నది నా మనసూ
చక్కనైన పెళ్ళి రోజూ
English Lyrics / Transliteration
Chakkanaina pelli roju
Ennenno kalalu kannadi naa manasu
Chakkanaina pelli roju
Chakkanaina pelli roju
Ravivarma geesina andaala bommavo
Navaraaga saraagaala lalita laasyaanivo
Ravivarma geesina andaala bommavo
Navaraaga saraagaala lalita laasyaanivo
Nee navvula theerulu
Nee choopula theerulu
Meriseti aa velugulu
Andaala alalaaye
Chakkanaina pelli roju
Chakkanaina pelli roju
Ennenno kalalu kannadi naa manasu
Chakkanaina pelli roju
Mallepula paanpukai laalee paadenu gaa
Malliyala parimalala manmadhudu cherenu gaa
Mallepula paanpukai laalee paadenu gaa
Malliyala parimalala manmadhudu cherenu gaa
Nee pedavula theepidanam
Nee odilo kalayika
Nee shvaasala savvadi
Sangeetham aalapinchen
Chakkanaina pelli roju
Chakkanaina pelli roju
Ennenno kalalu kannadi naa manasu
Chakkanaina pelli roju