Telugu Lyrics
చందమామ చక్కని ఓ జాబిల్లి
నీకు తోడుగా వచ్చెనా
వెన్నెల నింగిని ముంచెనా
చక్కని ఓ జాబిల్లి
చందమామ చక్కని ఓ జాబిల్లి
ఇంతి కోరిక వంతెనా
ఇంతి కోరిక వంతెనా
ఎంత వంతెనా
నా మదిలో ఈనాటి
రాగం నూతనమా
చక్కని ఓ జాబిల్లి
చందమామ చక్కని ఓ జాబిల్లి
కనులు కనులు కలసినవి
కథలు కథలు చెప్పినవి
కనులు కనులు కలసినవి
కథలు కథలు చెప్పినవి
నేటి రేయి నాటి రేయి
ఎన్నో రేయి
సెలయేరు ఏ రేయి
చెలిరేయి
చక్కని ఓ జాబిల్లి
చందమామ చక్కని ఓ జాబిల్లి
నీవు లేక నా చెలిమి
నేను లేక నీ చెలిమి
ఎడబాసెనా
ఎడబాటు నేర్చెనా
నేడు కూడెనా
నేడు కూడెనా
చక్కని ఓ జాబిల్లి
చందమామ చక్కని ఓ జాబిల్లి
నీకు తోడుగా వచ్చెనా
వెన్నెల నింగిని ముంచెనా
చక్కని ఓ జాబిల్లి
చందమామ చక్కని ఓ జాబిల్లి
English Lyrics / Transliteration
Chandamama Chakkani O Jabilli
Neeku thoduga vacchenaa
Vennela ningini munchenaa
Chakkani O Jabilli
Chandamama Chakkani O Jabilli
Inthi korika vanthenaa
Inthi korika vanthenaa
Entha vanthenaa
Naa madilo eenati
Raagam noothanamaa
Chakkani O Jabilli
Chandamama Chakkani O Jabilli
Kanulu kanulu kalasinavi
Kathalu kathalu cheppinavi
Kanulu kanulu kalasinavi
Kathalu kathalu cheppinavi
Neti reyi naati reyi
Enno reyi
Selayeru ae reyi
Chelireyi
Chakkani O Jabilli
Chandamama Chakkani O Jabilli
Neevu leka naa chelimi
Nenu leka nee chelimi
Edabaasenaa
Edabaatu nerchenaa
Nedu koodenaa
Nedu koodenaa
Chakkani O Jabilli
Chandamama Chakkani O Jabilli
Neeku thoduga vacchenaa
Vennela ningini munchenaa
Chakkani O Jabilli
Chandamama Chakkani O Jabilli