Telugu Lyrics
చక్కనిది దక్కనిది
చక్కనిది దక్కనిది
చక్కనిది దక్కనిది
నమ్మనిది కమ్మనిది
నమ్మనిది కమ్మనిది
నమ్మనిది కమ్మనిది
నమ్మనిది కమ్మనిది
తనువు తానై పొంగి పొరలు
ఆత్మ నిత్యం వేడుకొను
కనులలో కాంతులు వెదజల్లు
మనసు తోడుగ సాగిపోవు
చక్కనిది దక్కనిది
చక్కనిది దక్కనిది
చక్కనిది దక్కనిది
చక్కనిది దక్కనిది
నమ్మనిది కమ్మనిది
నమ్మనిది కమ్మనిది
నమ్మనిది కమ్మనిది
నమ్మనిది కమ్మనిది
సుమధురమైన నవ వసంత
కాలమెపుడు కాంక్షించు
హృదయవీణపై అమృత గీత
గానమెపుడు ఆకాంక్షించు
వగచువగచు వడి వడిగ
ఏకమైపోవాలిగా
పసిడి కిరీటం వగచు
పదము చేరాలిగా
చక్కనిది దక్కనిది
చక్కనిది దక్కనిది
చక్కనిది దక్కనిది
చక్కనిది దక్కనిది
నమ్మనిది కమ్మనిది
నమ్మనిది కమ్మనిది
నమ్మనిది కమ్మనిది
నమ్మనిది కమ్మనిది
వినరమ్మా ఓ చెలి రారా
సంగీతమే మన సారా
వినరమ్మా ఓ చెలి రారా
సంగీతమే మన సారా
తుంటరితనమె తుంటరితనం
పుంతలు త్రొక్కుదాం
అంతరంగమె అంతరంగం
అల్లుకుపోదాం
చక్కనిది దక్కనిది
చక్కనిది దక్కనిది
చక్కనిది దక్కనిది
చక్కనిది దక్కనిది
నమ్మనిది కమ్మనిది
నమ్మనిది కమ్మనిది
నమ్మనిది కమ్మనిది
నమ్మనిది కమ్మనిది
English Lyrics / Transliteration
Chakkanidi Dakkanidi
Chakkanidi Dakkanidi
Chakkanidi Dakkanidi
Nammanidi Kammanidi
Nammanidi Kammanidi
Nammanidi Kammanidi
Nammanidi Kammanidi
Tanuvu taanai pongi poralu
Aatma nityam vedukonu
Kanulalo kaantulu vedajallu
Manasu toduga saagipovu
Chakkanidi Dakkanidi
Chakkanidi Dakkanidi
Chakkanidi Dakkanidi
Chakkanidi Dakkanidi
Nammanidi Kammanidi
Nammanidi Kammanidi
Nammanidi Kammanidi
Nammanidi Kammanidi
Sumadhuramaina nava vasanta
Kaalamepudu kaankshinchu
Hrudayaveenapai amruta geeta
Gaanamepudu aakaankshinchu
Vagachuvagachu vadi vadiga
Ekamai povali ga
Pasidi kireetam vagachu
Padamu cherali ga
Chakkanidi Dakkanidi
Chakkanidi Dakkanidi
Chakkanidi Dakkanidi
Chakkanidi Dakkanidi
Nammanidi Kammanidi
Nammanidi Kammanidi
Nammanidi Kammanidi
Nammanidi Kammanidi
Vinramma o cheli raaraa
Sangeetame mana saaraa
Vinramma o cheli raaraa
Sangeetame mana saaraa
Tuntaritaname tuntaritanam
Puntalu trokkudaam
Antarangame antarangaam
Allukupodaam
Chakkanidi Dakkanidi
Chakkanidi Dakkanidi
Chakkanidi Dakkanidi
Chakkanidi Dakkanidi
Nammanidi Kammanidi
Nammanidi Kammanidi
Nammanidi Kammanidi
Nammanidi Kammanidi