Telugu Lyrics
అలా అలా రామావా
ఒడిలో ఒదిగిపోమావా
చల్ చల్ చలో మావా
అలా అలా రామావా
ఒడిలో ఒదిగిపోమావా
పంజరంలో చిలకమ్మ
పదే పదే నీకై అల్లాడే
ఏమంటే ఎట్టాగో
ఒంటరిగా నా మనసు
పట్టుకో విడువక
పక్కన చేరగా
కొనవంటే కట్టవట్టగా
కన్నులే కలిపేగా
చల్ చల్ చలో మావా
అలా అలా రామావా
ఒడిలో ఒదిగిపోమావా
చెలిమికి నింగికి
తారలో మిలమిల
కౌగిలికి వెలుగుల
మెరుపులో కురిసెగా
పొంగున ఊహలో
వయసులో అలజడి
కమ్మగా నిదురలో
కలలాయె నీవేగా
నీ మాట మరుగైన
నీ నీడ పరుగైన
నీ యెడబాయక
ఒడిలో ఒదుగున
చల్ చల్ చలో మావా
అలా అలా రామావా
ఒడిలో ఒదిగిపోమావా
తొలిసారి చూసిన
తరుణము కాంచెగా
పరువమే పరవశ
పులకింత లోనై
పలికేటి పెదవుల
పల్లవి కోరగా
పగలైనా రేయన
నెమలి నృత్యమాడగా
నీ చూపు మేలెత్తె
నీ నవ్వు తీరెత్తె
నీ ఊపు తోడయ్యె
ఒడిలో ఒదుగున
చల్ చల్ చలో మావా
అలా అలా రామావా
ఒడిలో ఒదిగిపోమావా
English Lyrics / Transliteration
Ala ala raamaava
Odilo odigipomaava
Chal chal chalo maava
Ala ala raamaava
Odilo odigipomaava
Panjaramlo chilakamma
Pade pade neekai allade
Emante ettago
Ontariga na manasu
Pattuko viduvaka
Pakkana cheraga
Konavante kattavattaga
Kannule kalipiega
Chal chal chalo maava
Ala ala raamaava
Odilo odigipomaava
Chelimiki ningiki
Tharalo milamila
Kaugiliki velugula
Merupulo kurisega
Ponguna oohalo
Vayasulo alajadi
Kammaga niduralo
Kalalaye neevega
Nee maata marugaina
Nee needa parugaina
Nee edabaayaka
Odilo oduguna
Chal chal chalo maava
Ala ala raamaava
Odilo odigipomaava
Tholisaari choosina
Tharunamu kaanchega
Paruvame paravasha
Pulakintha lonaai
Paliketi pedavula
Pallavi koraga
Pagalaina rayana
Nemali nrutyamaadaga
Nee choopu meletthe
Nee navvu theeretthe
Nee oopu thodayye
Odilo oduguna
Chal chal chalo maava
Ala ala raamaava
Odilo odigipomaava