Telugu Lyrics
చల్ చలో చలో చలో చలో చలో
చల్ చలో చలో చలో చలో చలో
చల్ చలో చలో చలో చలో చలో
ఎగిరే పక్షుల రెక్కలకి
జారే నదుల ఉరకలకి
చేరే తీరాల కలలకి
చేయంది నీ అడుగులకి
చల్ చలో చలో చలో చలో చలో
చల్ చలో చలో చలో చలో చలో
మబ్బుల మాటున చంద్రుడే
మేఘపు చాటున సూర్యుడే
వొంపు వంపుల దారులలో
వగలు కురిసే నీ నడకలో
చల్ చలో చలో చలో చలో చలో
చల్ చలో చలో చలో చలో చలో
గాలిలొ తిరిగే కెరటాలా
ముత్యాలై పూసే మొగ్గాలా
మరుమల్లెలై విరిసే నవ్వులా
మదిలో నింపే ఊహలా
చల్ చలో చలో చలో చలో చలో
చల్ చలో చలో చలో చలో చలో
నేను నేనని తెలిసేలా
లోకం నీకై చూసేలా
మెరుపు తీగై వెలిగేలా
నవతరాన్ని నడిపేలా
చల్ చలో చలో చలో చలో చలో
చల్ చలో చలో చలో చలో చలో
English Lyrics / Transliteration
Chal Chalo Chalo Chalo Chalo Chalo
Chal Chalo Chalo Chalo Chalo Chalo
Chal Chalo Chalo Chalo Chalo Chalo
Egire pakshula rekkalaki
Jaare nadula urakalaki
Cheere theeraala kalalaki
Cheyandi nee adugulaki
Chal Chalo Chalo Chalo Chalo Chalo
Chal Chalo Chalo Chalo Chalo Chalo
Mabbula maatuna chandrudey
Meghapu chaatuna suryudey
Vompu vompula daarulalo
Vagalu kurise nee nadakalo
Chal Chalo Chalo Chalo Chalo Chalo
Chal Chalo Chalo Chalo Chalo Chalo
Gaalilo thirige kerataala
Muthyaalai poose moggaala
Marumallelai virise navvulaa
Madilo nimpe oohalaa
Chal Chalo Chalo Chalo Chalo Chalo
Chal Chalo Chalo Chalo Chalo Chalo
Nenu nenani theliselaa
Lokam neekai chooselaa
Merupu theegai veligelaa
Navatharaanni nadippelaa
Chal Chalo Chalo Chalo Chalo Chalo
Chal Chalo Chalo Chalo Chalo Chalo