Telugu Lyrics
పయనం ఆగదురా
పైన నీకు దేవుడా
కింద నీకు భూమిరా
చల్ చలో చలో మనిసయ్యా
పయనం ఆగదురా
పైన నీకు దేవుడా
కింద నీకు భూమిరా
చేయాలి నీ వంతు
చేయాలి నీ వంతు
చేయాలి నీ వంతు
జీవితానికి
రేపటి లోకం నీ చేతుల్లో
ఈనాటి నీ వంతు
రేపటి లోకం నీ చేతుల్లో
ఈనాటి నీ వంతు
అడుగేసి నడవాలి
అడుగేసి నడవాలి
అడుగేసి నడవాలి
గమ్యం చేరాలి
కొండంత అండగా
నీకు నువ్వే ఉండాలి
కొండంత అండగా
నీకు నువ్వే ఉండాలి
చల్ చలో చలో మనిసయ్యా
పయనం ఆగదురా
పైన నీకు దేవుడా
కింద నీకు భూమిరా
కష్టం వస్తే కన్నీరు
నింపకు కళ్ళలో
ఒడిదుడుకులు సహజం
నమ్మకం నీ తోడుగా
ఓటమి ఒక పాఠం
గెలుపు నీ సొంతం
ఓటమి ఒక పాఠం
గెలుపు నీ సొంతం
చల్ చలో చలో మనిసయ్యా
పయనం ఆగదురా
పైన నీకు దేవుడా
కింద నీకు భూమిరా
చల్ చలో చలో మనిసయ్యా
పయనం ఆగదురా
పైన నీకు దేవుడా
కింద నీకు భూమిరా
చేయాలి నీ వంతు
చేయాలి నీ వంతు
చేయాలి నీ వంతు
జీవితానికి
రేపటి లోకం నీ చేతుల్లో
ఈనాటి నీ వంతు
రేపటి లోకం నీ చేతుల్లో
ఈనాటి నీ వంతు
English Lyrics / Transliteration
Payanam aagaduraa
Paina neeku devudaa
Kinda neeku bhoomiraa
Chal chalo chalo manisaiah
Payanam aagaduraa
Paina neeku devudaa
Kinda neeku bhoomiraa
Cheyaali nee vanthu
Cheyaali nee vanthu
Cheyaali nee vanthu
Jeevithaaniki
Repati lokam nee chethullo
Eenati nee vanthu
Repati lokam nee chethullo
Eenati nee vanthu
Adugesi nadavaali
Adugesi nadavaali
Adugesi nadavaali
Gamyam cheraali
Kondantha andagaa
Neeku nuvve undaali
Kondantha andagaa
Neeku nuvve undaali
Chal chalo chalo manisaiah
Payanam aagaduraa
Paina neeku devudaa
Kinda neeku bhoomiraa
Kashtam vasthe kanneeru
Nimpaku kallalo
Odududulanu sahajam
Nammakam nee thodugaa
Otami oka paatham
Gelupu nee sontham
Otami oka paatham
Gelupu nee sontham
Chal chalo chalo manisaiah
Payanam aagaduraa
Paina neeku devudaa
Kinda neeku bhoomiraa
Chal chalo chalo manisaiah
Payanam aagaduraa
Paina neeku devudaa
Kinda neeku bhoomiraa
Cheyaali nee vanthu
Cheyaali nee vanthu
Cheyaali nee vanthu
Jeevithaaniki
Repati lokam nee chethullo
Eenati nee vanthu
Repati lokam nee chethullo
Eenati nee vanthu