Telugu Lyrics
చలద హరినామ సంకీర్తనము
ఎలమి నిత్యము జేయుమన్న
తరుణములన్నియు గడిచిపోయెను
పరువున మన బ్రతుకు వ్యర్థమాయెను
ఎలమి నిత్యము జేయుమన్న
తరుణములన్నియు గడిచిపోయెను
పరువున మన బ్రతుకు వ్యర్థమాయెను
English Lyrics / Transliteration
Chalada harinama sankirtanamu
Elami nityamu cheyumanna
Tarunamulanniyu gadichipoyenu
Paruvuna mana bratuku vyarthamayenu
Elami nityamu cheyumanna
Tarunamulanniyu gadichipoyenu
Paruvuna mana bratuku vyarthamayenu