Telugu Lyrics
చలదండాలు వేంకటేశా చలదండాలు
శ్రీ వేంకటేశా శ్రీ వేంకటేశా
అచ్యుతానంత గోవిందా అచ్యుతానంత గోవిందా
వరదానంద వరదానంద శ్రీ వేంకటేశా
శ్రీ వేంకటేశా శ్రీ వేంకటేశా
అన్నమయ్య కోరినట్టు నన్నింత నిలబెట్టినట్టు
ఎన్నెన్నో జన్మములను ఎన్నడూ కనిపెట్టినట్టు
కన్నులార నీదు రూపు కన్నులార చూసినట్టు
మున్నుండీ చేసిన పుణ్యం ముచ్చటగ గన్నట్టు
నీ దయను నాపై నిలిపి నే నిత్యం సేవింతు
నీ దయను నాపై నిలిపి నే నిత్యం సేవింతు
చలదండాలు వేంకటేశా చలదండాలు
చలదండాలు వేంకటేశా చలదండాలు
శ్రీ వేంకటేశా శ్రీ వేంకటేశా
అచ్యుతానంత గోవిందా అచ్యుతానంత గోవిందా
వరదానంద వరదానంద శ్రీ వేంకటేశా
శ్రీ వేంకటేశా శ్రీ వేంకటేశా
పదునైన నీ నామమున పదములంట ముడిపెట్టి
అడుగడుగున నీ చరణముల కడువంగ తొడపెట్టి
ఒడిలోన నీనామములు ఊయలగా లూగెట్టి
వడివడిని శ్రీగిరులవాడై నిన్ను పాడుచునుంటి
నీదైన భక్తి గలిగి నే నిత్యం సేవింతు
నీ దైన భక్తి గలిగి నే నిత్యం సేవింతు
English Lyrics / Transliteration
Chaladandalu Venkatesa chaladandalu
Sri Venkatesa Sri Venkatesa
Achuthanantha Govinda Achuthanantha Govinda
Varadanandha Varadanandha Sri Venkatesa
Sri Venkatesa Sri Venkatesa
Annamayya korinattu nannintha nilabettinattu
Ennenno janmulanu ennadoo kani pettinattu
Kannulara needu roopu kannulara choosinattu
Munnundi chesina punyam muchhataga gannattu
Nee dayanu naapai nilipi ne nityam sevinthu
Nee dayanu naapai nilipi ne nityam sevinthu
Chaladandalu Venkatesa chaladandalu
Chaladandalu Venkatesa chaladandalu
Sri Venkatesa Sri Venkatesa
Achuthanantha Govinda Achuthanantha Govinda
Varadanandha Varadanandha Sri Venkatesa
Sri Venkatesa Sri Venkatesa
Padunaina nee nammuna padamulanta mudipetti
Adugaduguna nee charanamula kaduvanga thodapetti
Odilona neenammulu ooyalaga loogetti
Vadi vadi ni Sri Girilavaadai ninnu paaduchununti
Needaina bhakti galigi ne nityam sevinthu
Needaina bhakti galigi ne nityam sevinthu