Telugu Lyrics
చూపులతో మాయ చేసేటిది
నమ్మలేనిది నమ్మనివ్వనిది
గుండెల్లోకి దూసుకెళ్ళేది
మాయల ఫకీరు మాయల ఫకీరు
నన్ను మైమరిపించాడే
రేయంతా కలలు రేయంతా కలలు
నిద్రపోనివ్వలేదే
హే చలాకీ చిన్నది చలాకీ చిన్నది
చూపులతో మాయ చేసేటిది
నమ్మలేనిది నమ్మనివ్వనిది
గుండెల్లోకి దూసుకెళ్ళేది
ఒకటే మాట ఒకటే బాట
నేను నీకై వేచి వున్నా
ఒక్కసారి చూడు నా వైపు
ప్రియురాలా నీతోనే మున్నా
మరల మరల నీపై మనసు
మదిలోన పరుగులు తీసె
నీ నవ్వే నాకో స్వరము
పెదవులలో ఆడి పాడే
చలాకీ చిన్నది చలాకీ చిన్నది
చూపులతో మాయ చేసేటిది
నమ్మలేనిది నమ్మనివ్వనిది
గుండెల్లోకి దూసుకెళ్ళేది
గుండెలోన గుడికట్టి
నిన్ను కొలుస్తున్నా స్వామి
ఈ ప్రేమకు రక్షణ పెట్టి
కాపాడుకుంటా నా రాణి
కళ్ళతోనే కబుర్లు చెప్పి
మాటలతోనే చంపేసావే
మెల్లమెల్లగా నా మనసున
వలపు రేగిపోయేలా చేసావే
చలాకీ చిన్నది చలాకీ చిన్నది
చూపులతో మాయ చేసేటిది
నమ్మలేనిది నమ్మనివ్వనిది
గుండెల్లోకి దూసుకెళ్ళేది
మాయల ఫకీరు మాయల ఫకీరు
నన్ను మైమరిపించాడే
రేయంతా కలలు రేయంతా కలలు
నిద్రపోనివ్వలేదే
హే చలాకీ చిన్నది చలాకీ చిన్నది
చూపులతో మాయ చేసేటిది
నమ్మలేనిది నమ్మనివ్వనిది
గుండెల్లోకి దూసుకెళ్ళేది
English Lyrics / Transliteration
Choopulatho Maaya Chesetidi
Nammalenidi Namminivanidi
Gundelloki Doosukelledi
Maayala Fakeeru Maayala Fakeeru
Nannu Maimaripinchene
Reyantha Kalalu Reyantha Kalalu
Nidraponivvaledhe
Hey Chalaki Chinnadi Chalaki Chinnadi
Choopulatho Maaya Chesetidi
Nammalenidi Namminivanidi
Gundelloki Doosukelledi
Okate Maata Okate Baata
Nenu Neekai Vechi Unna
Okkasaari Choodu Naa Vaipu
Pryuraala Neethone Munna
Marala Marala Neepai Manasu
Madilona Parugulu Theese
Nee Navve Naako Swaramu
Pedavulalo Aadi Paade
Chalaki Chinnadi Chalaki Chinnadi
Choopulatho Maaya Chesetidi
Nammalenidi Namminivanidi
Gundelloki Doosukelledi
Gundelona Gudikatti
Ninnu Kolusthunna Swamy
Ee Premaku Rakshana Petti
Kaapadukunta Naa Raani
Kallathone Kaburlu Cheppi
Maatalthone Champesaave
Mellamellaga Naa Manasuna
Valapu Regipoyela Chesave
Chalaki Chinnadi Chalaki Chinnadi
Choopulatho Maaya Chesetidi
Nammalenidi Namminivanidi
Gundelloki Doosukelledi
Maayala Fakeeru Maayala Fakeeru
Nannu Maimaripinchene
Reyantha Kalalu Reyantha Kalalu
Nidraponivvaledhe
Hey Chalaki Chinnadi Chalaki Chinnadi
Choopulatho Maaya Chesetidi
Nammalenidi Namminivanidi
Gundelloki Doosukelledi