Telugu Lyrics
చాలేక్కె వుండనుకో
చాలేక్కె వుండనుకో
చాలేక్కె వుండనుకో
పట్టు చీర కట్టిన
పడతిని నేనంటూ
పదే పదే మగవారి
కనులను దోచకు
పిల్లను నేనంటూ
పొరపాటున వలచి
వయసును దాటెనంటూ
వగచుట నేరనుకో
చాలేక్కె వుండనుకో
చాలేక్కె వుండనుకో
చాలేక్కె వుండనుకో
చాలేక్కె వుండనుకో
శోభనం గదిలోన
శృతి కలిపి పాడుతూ
శోకమును దాచుకొని
సంతోషం నటించకు
పరువు మానం ఉన్న
అమ్మాయివి నువంటూ
పంతాలు విడచి
ప్రియతముని మన్నించు
చాలేక్కె వుండనుకో
చాలేక్కె వుండనుకో
చాలేక్కె వుండనుకో
చాలేక్కె వుండనుకో
పట్టు చీర కట్టిన
పడతిని నేనంటూ
పదే పదే మగవారి
కనులను దోచకు
పిల్లను నేనంటూ
పొరపాటున వలచి
వయసును దాటెనంటూ
వగచుట నేరనుకో
చాలేక్కె వుండనుకో
చాలేక్కె వుండనుకో
చాలేక్కె వుండనుకో
చాలేక్కె వుండనుకో
English Lyrics / Transliteration
Chalekki undanuko
Chalekki undanuko
Chalekki undanuko
Pattu cheera kattina
Padathini nenantu
Pade pade magavaari
Kanulanu dochaku
Pillanu nenantu
Porapatuna valachi
Vayusunnu daatenantu
Vaguchuta neranuko
Chalekki undanuko
Chalekki undanuko
Chalekki undanuko
Chalekki undanuko
Shobhanam gadilona
Shruthi kalipi paaduthu
Shokamunu daachukoni
Santhosham natinchaku
Paruvu maanam unna
Ammayivi nuvantu
Panthalu vidachi
Priyathamuni manninchu
Chalekki undanuko
Chalekki undanuko
Chalekki undanuko
Chalekki undanuko
Pattu cheera kattina
Padathini nenantu
Pade pade magavaari
Kanulanu dochaku
Pillanu nenantu
Porapatuna valachi
Vayusunnu daatenantu
Vaguchuta neranuko
Chalekki undanuko
Chalekki undanuko
Chalekki undanuko
Chalekki undanuko