Telugu Lyrics
కొంచెం కొంచెం వెచ్చగా
నేను నీకు నేను నీకు
కొంచం కొంచం దగ్గరగా
మనసులో ఏదో ఉంటే
మాటల్లో చెప్పలేకున్నా
నాతో నువ్వుంటే ఎంత
హాయిగా ఉంటుందో
చలి చలిగా చలి చలిగా
కొంచెం కొంచెం వెచ్చగా
నేను నీకు నేను నీకు
కొంచం కొంచం దగ్గరగా
ఎంత దూరంలో ఉన్నా
నీకై ఎదురు చూస్తున్నా
ఒంటరినని నీకు తెలుసు
నా ఊసే మరిచిపోకు
నాతో నువ్వే ఉన్నా
నాకొక లోకం నువ్వే
నా చేయి వీడి నువ్వే
ఎన్నాళ్ళైనా వెళ్ళకు
చలి చలిగా చలి చలిగా
కొంచెం కొంచెం వెచ్చగా
నేను నీకు నేను నీకు
కొంచం కొంచం దగ్గరగా
మెల్ల మెల్లగా గుండెలో
మెల్ల మెల్లగా ఒదిగిపో
చిరుగాలిలా వచ్చి నన్ను
వెచ్చగా తాకి వెళ్ళిపో
చిన్న చిన్న సంతోషాలు
పంచుకుందాం నువ్వే నేను
మాటలకందని భావం
తెలియాలి కదా నీకు
చలి చలిగా చలి చలిగా
కొంచెం కొంచెం వెచ్చగా
నేను నీకు నేను నీకు
కొంచం కొంచం దగ్గరగా
మనసులో ఏదో ఉంటే
మాటల్లో చెప్పలేకున్నా
నాతో నువ్వుంటే ఎంత
హాయిగా ఉంటుందో
English Lyrics / Transliteration
Konchem konchem vechchaga
Nenu neeku nenu neeku
Konchem konchem daggaraga
Manasulo edo unte
Maatalo cheppalekunnaa
Naatho nuvvunte entha
Haayiga untundo
Chali chaliga chali chaliga
Konchem konchem vechchaga
Nenu neeku nenu neeku
Konchem konchem daggaraga
Entha dooramlo unnaa
Neekai eduru choosthunnaa
Ontarinani neeku telusu
Naa oose marichipoku
Naatho nuvve unnaa
Naakoka lokam nuvve
Naa cheyi veedi nuvve
Ennaallainaa vellaku
Chali chaliga chali chaliga
Konchem konchem vechchaga
Nenu neeku nenu neeku
Konchem konchem daggaraga
Mella mellaga gundelo
Mella mellaga odigipo
Chirugaalila vacchi nannu
Vechchaga thaaki vellipo
Chinna chinna santoshalu
Panchukundam nuvve nenu
Maatalakandani bhaavam
Teliyali kada neeku
Chali chaliga chali chaliga
Konchem konchem vechchaga
Nenu neeku nenu neeku
Konchem konchem daggaraga
Manasulo edo unte
Maatalo cheppalekunnaa
Naatho nuvvunte entha
Haayiga untundo