Telugu Lyrics
పక్కన నీవుంటే పైట జారితే
పరువాలు చూస్తే పరవశించి వుంటే
నీ తొడ చేర్చి నేను నిదురపోతే
హాయిగా వుంటుంది
చలిగాలి వుంటే చలిగాలి వుంటే
పక్కన నీవుంటే పైట జారితే
పరువాలు చూస్తే పరవశించి వుంటే
నీ తొడ చేర్చి నేను నిదురపోతే
హాయిగా వుంటుంది
హాయిగా వుంటుంది
హాయిగా వుంటుంది
మబ్బులు కమ్మిన వేళలో
మగసిరి విరిసిన పూలనో
మబ్బులు కమ్మిన వేళలో
మగసిరి విరిసిన పూలనో
ఏదో ఆశల ఊయలలూగగా
నీతో నేనొక అడుగు వేయగా
మరపుల లోకము చేరుకుంటా
చెమటల తడిసి పులకరిస్తా
చలిగాలి వుంటే చలిగాలి వుంటే
పక్కన నీవుంటే పైట జారితే
పరువాలు చూస్తే పరవశించి వుంటే
నీ తొడ చేర్చి నేను నిదురపోతే
హాయిగా వుంటుంది
హాయిగా వుంటుంది
హాయిగా వుంటుంది
మెల్లగా కౌగిలిలోన
మత్తెక్కి నలిగిపోయేలా
మెల్లగా కౌగిలిలోన
మత్తెక్కి నలిగిపోయేలా
నీతో జీవితం పంచుకోవగా
మధువుల నదిలో పయనించగా
నీకు నేను నేనే నీకు
అని పంచుకుంటే సరిపోతుంది
చలిగాలి వుంటే చలిగాలి వుంటే
పక్కన నీవుంటే పైట జారితే
పరువాలు చూస్తే పరవశించి వుంటే
నీ తొడ చేర్చి నేను నిదురపోతే
హాయిగా వుంటుంది
హాయిగా వుంటుంది
హాయిగా వుంటుంది
English Lyrics / Transliteration
Pakkana neevunte paita jaarithe
Paruvalu chooste paravashinchi vunte
Nee thoda cherchi nenu nidurapothe
Haayigaa vuntundi
Chaligaali vunte chaligaali vunte
Pakkana neevunte paita jaarithe
Paruvalu chooste paravashinchi vunte
Nee thoda cherchi nenu nidurapothe
Haayigaa vuntundi
Haayigaa vuntundi
Haayigaa vuntundi
Mabbulu kammina velalo
Magasiri virisina poolano
Mabbulu kammina velalo
Magasiri virisina poolano
Edho aashala ooyalaloogaga
Neetho nenoka adugu veyaga
Marapula lokamu cherukunta
Chematala thadisi pulakarista
Chaligaali vunte chaligaali vunte
Pakkana neevunte paita jaarithe
Paruvalu chooste paravashinchi vunte
Nee thoda cherchi nenu nidurapothe
Haayigaa vuntundi
Haayigaa vuntundi
Haayigaa vuntundi
Mellagaa kougililona
Mattekki naligipoyelaa
Mellagaa kougililona
Mattekki naligipoyelaa
Neetho jeevitham panchukovaga
Madhuvula nadilo payaninchaga
Neeku nenu nene neeku
Ani panchukunte saripothundi
Chaligaali vunte chaligaali vunte
Pakkana neevunte paita jaarithe
Paruvalu chooste paravashinchi vunte
Nee thoda cherchi nenu nidurapothe
Haayigaa vuntundi
Haayigaa vuntundi
Haayigaa vuntundi