Telugu Lyrics
చలికి వణికే చందమామ
వెచ్చగా కాసే ఓ వెన్నెలమ్మ
వెచ్చగా కాసే ఓ వెన్నెలమ్మ
చలికి వణికే చందమామ
చలికి వణికే చందమామ
మెరిసే మెరిసే నువ్వెంత అందగత్తెవే
మెరిసే మెరిసే నువ్వెంత అందగత్తెవే
చుట్టూ తిరిగే ఓ చుక్కల్లారా
చుట్టూ తిరిగే ఓ చుక్కల్లారా
చలికి వణికే చందమామ
చలికి వణికే చందమామ
నీ చూపుల్లోని చల్లదనం
నీ చూపుల్లోని చల్లదనం
నా గుండెల నిండా చేరిందమ్మా
నా గుండెల నిండా చేరిందమ్మా
ఈ చలితోనే నే వేడెక్కనా
ఈ చలితోనే నే వేడెక్కనా
నీ కౌగిలిలో దాగిపోనా
నీ కౌగిలిలో దాగిపోనా
చలికి వణికే చందమామ
చలికి వణికే చందమామ
వెచ్చగా కాసే ఓ వెన్నెలమ్మ
వెచ్చగా కాసే ఓ వెన్నెలమ్మ
చలికి వణికే చందమామ
చలికి వణికే చందమామ
English Lyrics / Transliteration
Chaliki vanike chandamama
Vechchaga kase o vennelamma
Vechchaga kase o vennelamma
Chaliki vanike chandamama
Chaliki vanike chandamama
Merise merise nuvventa andagatteve
Merise merise nuvventa andagatteve
Chuttu thirige o chukkalara
Chuttu thirige o chukkalara
Chaliki vanike chandamama
Chaliki vanike chandamama
Nee choopuloni challadanam
Nee choopuloni challadanam
Naa gundela nindaa cherindamma
Naa gundela nindaa cherindamma
Ee chalithone ne vedekkana
Ee chalithone ne vedekkana
Nee kaugililo daagipona
Nee kaugililo daagipona
Chaliki vanike chandamama
Chaliki vanike chandamama
Vechchaga kase o vennelamma
Vechchaga kase o vennelamma
Chaliki vanike chandamama
Chaliki vanike chandamama