Telugu Lyrics
నను ఆదరించు నా యేసయ్యది
చాలిన కృప నా ప్రభువుది
నను ఆదరించు నా యేసయ్యది
ప్రతి క్షణము ఆయన నా తోడు
ఎడబాయడు నా యేసయ్య
ప్రతి క్షణము ఆయన నా తోడు
ఎడబాయడు నా యేసయ్య
ఆపదలలో ఆదుకొనువాడు
ఆదరణ యేసయ్య
శాంతినిచ్చువాడు
సంతోషమిచ్చువాడు
ఆదరణ యేసయ్య
చాలిన కృప నా ప్రభువుది
నను ఆదరించు నా యేసయ్యది
చాలిన కృప నా ప్రభువుది
నను ఆదరించు నా యేసయ్యది
వందనము యేసయ్య
స్తుతి మహిమ యేసయ్య
నీవే నా సర్వస్వం
నా జీవం నీవే యేసయ్య
నీవే నా బలం
నీవే నా ధైర్యం
నీవే నా ఆశ
నీవే నా లోకం
చాలిన కృప నా ప్రభువుది
నను ఆదరించు నా యేసయ్యది
చాలిన కృప నా ప్రభువుది
నను ఆదరించు నా యేసయ్యది
ప్రతి క్షణము ఆయన నా తోడు
ఎడబాయడు నా యేసయ్య
ప్రతి క్షణము ఆయన నా తోడు
ఎడబాయడు నా యేసయ్య
English Lyrics / Transliteration
Nanu aadarinchu naa Yesayyadi
Chaalina krupa naa prabhuvudi
Nanu aadarinchu naa Yesayyadi
Prathi kshanamu aayana naa thodu
Edabaayadu naa Yesayya
Prathi kshanamu aayana naa thodu
Edabaayadu naa Yesayya
Aapadalalo aadukonuvaadu
Aadarana Yesayya
Shaantinichuvaadu
Santhoshamichuvaadu
Aadarana Yesayya
Chaalina krupa naa prabhuvudi
Nanu aadarinchu naa Yesayyadi
Chaalina krupa naa prabhuvudi
Nanu aadarinchu naa Yesayyadi
Vandanamu Yesayya
Sthuthi mahima Yesayya
Neeve naa sarvasvam
Naa jeevam neeve Yesayya
Neeve naa balam
Neeve naa dhairyam
Neeve naa aasha
Neeve naa lokam
Chaalina krupa naa prabhuvudi
Nanu aadarinchu naa Yesayyadi
Chaalina krupa naa prabhuvudi
Nanu aadarinchu naa Yesayyadi
Prathi kshanamu aayana naa thodu
Edabaayadu naa Yesayya
Prathi kshanamu aayana naa thodu
Edabaayadu naa Yesayya