Telugu Lyrics
పలికెను ఊహల వలపుల వలపుల
చలించు వుత్తుతి చలించు
పలికెను ఊహల వలపుల వలపుల
చలించు వుత్తుతి చలించు
నయనాల నింగిలో
నవరాగ మాలిక
నెమలికంటి చూపులో
సరసాల దాటికా
నయనాల నింగిలో
నవరాగ మాలిక
నెమలికంటి చూపులో
సరసాల దాటికా
కలతలెన్నో రేకెత్తించె
కౌగిలిలో చేరే
చలించు వుత్తుతి చలించు
పలికెను ఊహల వలపుల వలపుల
చలించు వుత్తుతి చలించు
పరువాల లోగిలి
పులకింత హేలగా
పరిమళాల మోహము
పరవశించెగా
పరువాల లోగిలి
పులకింత హేలగా
పరిమళాల మోహము
పరవశించెగా
మదిలోన దాగిన
మధువులే పంచె
చలించు వుత్తుతి చలించు
పలికెను ఊహల వలపుల వలపుల
చలించు వుత్తుతి చలించు
English Lyrics / Transliteration
Palikenu oohala valapula valapula
Chalinchu vuthuthi chalinchu
Palikenu oohala valapula valapula
Chalinchu vuthuthi chalinchu
Nayanaala ningilo
Navaraaga maalika
Nemalikanti choopulo
Sarasala daatika
Nayanaala ningilo
Navaraaga maalika
Nemalikanti choopulo
Sarasala daatika
Kalathalnenno rekethinche
Kougililo chere
Chalinchu vuthuthi chalinchu
Palikenu oohala valapula valapula
Chalinchu vuthuthi chalinchu
Paruvaala logili
Pulakintha helaga
Parimalala mohamu
Paravashinchenga
Paruvaala logili
Pulakintha helaga
Parimalala mohamu
Paravashinchenga
Madilona daagina
Madhuvule panchene
Chalinchu vuthuthi chalinchu
Palikenu oohala valapula valapula
Chalinchu vuthuthi chalinchu