Telugu Lyrics
అల్ల కల్లని అల్లని ఈ వయసే ఊగిపోతే
ఏమై పోయే ఈ గుండెల్లో ఈ రేయి కలగలేదే
ఆహా.. ఏమై పోయే ఈ గుండెల్లో ఈ రేయి కలగలేదే
చల్ల చల్లని చల్లని చెంగట నీ తోడుంటే
అల్ల కల్లని అల్లని ఈ వయసే ఊగిపోతే
వెన్నెల వెచ్చని వెచ్చని పున్నమి రాతిరొస్తే
మల్లెలు విరిసిన విరిసిన ఊహల లోగిలినిస్తే
రేయి కలగలేదే.. ఈ రేయి కలగలేదే..
చల్ల చల్లని చల్లని చెంగట నీ తోడుంటే
అల్ల కల్లని అల్లని ఈ వయసే ఊగిపోతే
నీటిలో నీడల నయగారమే
నాలో ఆశల బంగారమే
అడుగేసి అడుగేసి అడుగున
ఎంత వెచ్చగా ఉందో తెలుసా
పిచ్చి పిచ్చి ఆలోచనలు
చుట్టూ ముట్టి చుట్టూ ముట్టి
పెంచుతున్నాయి పెంచుతున్నాయి
మమతలే మమతలే
ఇంకా ఇంకా ఆశపడి
చూస్తా చూస్తా నీ వైపే
ఇంకా ఇంకా దగ్గరగా
వస్తా వస్తా నీ చెంతకే
ఈ వయసే ఊగిపోతే
ఏమై పోయే ఈ గుండెల్లో ఈ రేయి కలగలేదే
చల్ల చల్లని చల్లని చెంగట నీ తోడుంటే
అల్ల కల్లని అల్లని ఈ వయసే ఊగిపోతే
లోన తొలిసారి తొలిసారి
కదిలింది కదిలింది ఏదో
ఏదో కోరింది కోరింది
హృదయం హృదయం నన్నే
కొత్త అందం అందంగా
తెలిసింది తెలిసింది ఇంత
ఇంత లోకం లోకంలో
నూతన నూతనంగా
రేయి కలగలేదే.. ఈ రేయి కలగలేదే..
చల్ల చల్లని చల్లని చెంగట నీ తోడుంటే
అల్ల కల్లని అల్లని ఈ వయసే ఊగిపోతే
ఏమై పోయే ఈ గుండెల్లో ఈ రేయి కలగలేదే
ఆహా.. ఏమై పోయే ఈ గుండెల్లో ఈ రేయి కలగలేదే
English Lyrics / Transliteration
Alla kallani allani ee vayase oogipothe
Emai poye ee gundello ee rayi kalagalade
Aaha.. Emai poye ee gundello ee rayi kalagalade
Challa challani challani chenkata nee thodunte
Alla kallani allani ee vayase oogipothe
Vennela vecchani vecchani punnami rathirosthe
Mallelu virisina virisina oohala logilinisthe
Rayi kalagalade.. ee rayi kalagalade..
Challa challani challani chenkata nee thodunte
Alla kallani allani ee vayase oogipothe
Neetilo needala nayagareme
Naalo aashala bangareme
Adugesi adugesi aduguna
Entha vecchaga undho thelusa
Pichi pichi alochanalu
Chuttu mutti chuttu mutti
Penchuthunnayi penchuthunnayi
Mamathale mamathale
Inka inka aashapadi
Choostha choostha nee vaipe
Inka inka daggaraga
Vastha vastha nee chenthake
Ee vayase oogipothe
Emai poye ee gundello ee rayi kalagalade
Challa challani challani chenkata nee thodunte
Alla kallani allani ee vayase oogipothe
Lona tholisaari tholisaari
Kadilindi kadilindi edho
Edho korindi korindi
Hrudhayam hrudhayam nanne
Kotha andham andamga
Thelisindi thelisindi intha
Intha lokam lokamlo
Noothana noothananga
Rayi kalagalade.. ee rayi kalagalade..
Challa challani challani chenkata nee thodunte
Alla kallani allani ee vayase oogipothe
Emai poye ee gundello ee rayi kalagalade
Aaha.. Emai poye ee gundello ee rayi kalagalade