Telugu Lyrics
చల్లగాలి వీస్తుందీ చామంతి పూస్తుంది
చల్లగాలి వీస్తుందీ చామంతి పూస్తుంది
చల్లగాలి వీస్తుందీ చల్లగాలి వీస్తుందీ
పగలంతా పనులన్నీ రేయంతా కలలన్నీ
పగలంతా పనులన్నీ రేయంతా కలలన్నీ
రేయి రాగానే నిదురంటూ కళ్ళలోకి వస్తుందీ
వస్తుందీ వస్తుందీ వస్తుందీ వస్తుందీ
చల్లగాలి వీస్తుందీ చామంతి పూస్తుంది
చల్లగాలి వీస్తుందీ చల్లగాలి వీస్తుందీ
మెత్తని దుప్పటి మెడలోనా చుట్టి
మెత్తని దుప్పటి మెడలోనా చుట్టి
కమ్మిన కునుకే కరిగినట్టు
మెత్తని దుప్పటి మెడలోనా చుట్టి
కమ్మిన కునుకే కరిగినట్టు
నిదురంటే భయం ఎందుకో
నిదురంటే భయం ఎందుకో
నిదురంటే భయం ఎందుకో
చల్లగాలి వీస్తుందీ చామంతి పూస్తుంది
చల్లగాలి వీస్తుందీ చల్లగాలి వీస్తుందీ
కొమ్మల ఊయాల కోకిల పాట
కొమ్మల ఊయాల కోకిల పాట
వయసంత వేసవి వాలుగ దాటి
కొమ్మల ఊయాల కోకిల పాట
వయసంత వేసవి వాలుగ దాటి
వయసంత వేసవి వాలుగ దాటి
ఎన్నెన్ని వున్నాయో పయనం
ఎన్నెన్ని వున్నాయో పయనం
ఎన్నెన్ని వున్నాయో పయనం
చల్లగాలి వీస్తుందీ చామంతి పూస్తుంది
చల్లగాలి వీస్తుందీ చల్లగాలి వీస్తుందీ
English Lyrics / Transliteration
Challagaali veestundhi chaamanthi poostundhi
Challagaali veestundhi chaamanthi poostundhi
Challagaali veestundhi challagaali veestundhi
Pagal antha panulanni reyantha kalalanni
Pagal antha panulanni reyantha kalalanni
Reyi raagaane nidhurantu kallaloki vastundhi
Vastundhi vastundhi vastundhi vastundhi
Challagaali veestundhi chaamanthi poostundhi
Challagaali veestundhi challagaali veestundhi
Metthani duppati medalone chutti
Metthani duppati medalone chutti
Kammina kunuke kariginattu
Metthani duppati medalone chutti
Kammina kunuke kariginattu
Nidhurante bhayam enduko
Nidhurante bhayam enduko
Nidhurante bhayam enduko
Challagaali veestundhi chaamanthi poostundhi
Challagaali veestundhi challagaali veestundhi
Komala ooyala kokila paata
Komala ooyala kokila paata
Vayasanta vesavi vaaluga daati
Komala ooyala kokila paata
Vayasanta vesavi vaaluga daati
Vayasanta vesavi vaaluga daati
Enneni unnayo payanam
Enneni unnayo payanam
Enneni unnayo payanam
Challagaali veestundhi chaamanthi poostundhi
Challagaali veestundhi challagaali veestundhi