Lyrics / Details

Telugu Lyrics

చల్లనైన చల్లనైన చల్లనైన
చల్లని యమున లోన చల్లనైన
చల్లనైన చల్లనైన చల్లనైన
చల్లని యమున లోన చల్లనైన
ఎంత చల్లనైన ఇంతి నడుము
చల్లనైన చల్లనైన చల్లనైన
చల్లని యమున లోన చల్లనైన
ఎంత చల్లనైన ఇంతి నడుము
చల్లనైన చల్లనైన చల్లనైన
చల్లని యమున లోన చల్లనైన

పైట చాటున దాచిన పైడి బొమ్మ
పైట చాటున దాచిన పైడి బొమ్మ
పట్టెంచు నడుము పైన పడగ విప్పిన
దివ్వె మువ్వల నడుము

చల్లనైన చల్లనైన చల్లనైన
చల్లని యమున లోన చల్లనైన
ఎంత చల్లనైన ఇంతి నడుము
చల్లనైన చల్లనైన చల్లనైన
చల్లని యమున లోన చల్లనైన

అమ్మాయే అంటుందె ఓ అమ్మాయే
అమ్మాయే అంటుందె ఓ అమ్మాయే
మెడలోన హారమంటె మెరిసే మల్లెలు
మెరిసే మల్లెలు
నడుము చుట్టూ నడుము చుట్టూ
నడుము చుట్టూ లీలలు
లాలించగా లాలించగా
లేత చేతులు
చల్లనైన చల్లనైన చల్లనైన
చల్లని యమున లోన చల్లనైన
ఎంత చల్లనైన ఇంతి నడుము
చల్లనైన చల్లనైన చల్లనైన
చల్లని యమున లోన చల్లనైన

గుండెల్లో కామంతో వడగాడ్పుల
గుండెల్లో కామంతో వడగాడ్పుల
ఇరువైపుల వేడిగాలులు
ఈమె ఇరువైపుల వేడిగాలులు
ఎన్నెన్ని వడి వడి
నడుములున్నాయె
ఈమె నడుము చల్లదనాన
ఎన్నెన్నో వడివడి
నడుములున్నాయె
ఈమె నడుము చల్లదనాన

చల్లనైన చల్లనైన చల్లనైన
చల్లని యమున లోన చల్లనైన
ఎంత చల్లనైన ఇంతి నడుము
చల్లనైన చల్లనైన చల్లనైన
చల్లని యమున లోన చల్లనైన

English Lyrics / Transliteration

Challanaina challanaina challanaina
Challani Yamuna lona challanaina
Challanaina challanaina challanaina
Challani Yamuna lona challanaina
Enta challanaina inthi nadumu
Challanaina challanaina challanaina
Challani Yamuna lona challanaina
Enta challanaina inthi nadumu
Challanaina challanaina challanaina
Challani Yamuna lona challanaina

Paita chaatuna daachina paidi bomma
Paita chaatuna daachina paidi bomma
Pattencu nadumu paina padaga vippina
Divve muvvala nadumu

Challanaina challanaina challanaina
Challani Yamuna lona challanaina
Enta challanaina inthi nadumu
Challanaina challanaina challanaina
Challani Yamuna lona challanaina

Ammaye antunde o ammayer
Ammaye antunde o ammayer
Medalona haaramante merise mallelu
Merise mallelu
Nadumu chuttu nadumu chuttu
Nadumu chuttu leelalu
Laalinchaga laalinchaga
Letha chethulu
Challanaina challanaina challanaina
Challani Yamuna lona challanaina
Enta challanaina inthi nadumu
Challanaina challanaina challanaina
Challani Yamuna lona challanaina

Gundello kaamantho vadagaadpula
Gundello kaamantho vadagaadpula
Iruvaipula vedigaalulu
Eeme iruvaipula vedigaalulu
Ennenni vadi vadi
Nadumulunnaye
Eeme nadumu challadanaana
Ennenno vadivadi
Nadumulunnaye
Eeme nadumu challadanaana

Challanaina challanaina challanaina
Challani Yamuna lona challanaina
Enta challanaina inthi nadumu
Challanaina challanaina challanaina
Challani Yamuna lona challanaina

Related Searches

Challanaina mp3 downloadfree download Challanaina songChallanaina Bobbili Rayudu mp3 downloadChallanaina 1980 song downloaddownload Challanaina high qualityChallanaina 320kbps mp3 downloadChallanaina lyrics and downloadChallanaina ringtone downloadChallanaina Deva mp3south sangeeth Challanaina downloadlisten to Challanaina onlinepopular songs from Bobbili RayuduChallanaina original audio downloadChallanaina song mp3 1980Challanaina mp3 download 2026

User Reviews

3
★★★☆☆ (3)

Average Rating based on recent listeners

Ritu from Vijayawada
★★★★☆

"Such a nostalgic feel. Reminds me of my college days."

Rajesh from Ahmedabad
★☆☆☆☆

"Soulful rendition. I love the way this was composed."

Megha from Pune
★★★★☆

"Wonderful album. Every song is a hit."

Varun from Mumbai
★★★★★

"I've been listening to this on loop. Great quality."

Rahul from Chennai
★☆☆☆☆

"Wonderful album. Every song is a hit."