Telugu Lyrics
నేను నీ చిన్ని చెల్లిని బాబు
చల్లని బాబు చల్లని బాబు
నేను నీ చిన్ని చెల్లిని బాబు
చల్లని బాబు చల్లని బాబు
నేను నీ చిన్ని చెల్లిని బాబు
ఇంటికి దీపం అమ్మంటే
ఇంట్లో దీపం నేనంట
ఇంటికి దీపం అమ్మంటే
ఇంట్లో దీపం నేనంట
అయ్యయ్యో నేనేమి చేసుకుంటినో
అయ్యయ్యో నేనేమి చేసుకుంటినో
అమ్మంటే లేరంట
అమ్మంటే లేరంట
చల్లని బాబు చల్లని బాబు
నేను నీ చిన్ని చెల్లిని బాబు
కన్న కనులకు కలలన్నీ
కానుకగా అందిస్తాను
కన్న కనులకు కలలన్నీ
కానుకగా అందిస్తాను
పిలిచే పెదవులకు పిలుపులన్నీ
పల్లవిగా పాడుకుంటాను
పిలిచే పెదవులకు పిలుపులన్నీ
పల్లవిగా పాడుకుంటాను
తల్లిలేని లోకంలో
తల్లిలేని లోకంలో
తల్లిలా తోడుంటాను
తల్లిలా తోడుంటాను
చల్లని బాబు చల్లని బాబు
నేను నీ చిన్ని చెల్లిని బాబు
చల్లని బాబు చల్లని బాబు
నేను నీ చిన్ని చెల్లిని బాబు
ఆకలివేస్తే అన్నం పెడతా
ఆకలివేస్తే అన్నం పెడతా
దాహమిస్తే నీరు పెడతా
దాహమిస్తే నీరు పెడతా
అన్నం లేదని
అన్నం లేదని
అలుపే వస్తే
అలుపే వస్తే
నేనెవరిని అడుగుతాను
నేనెవరిని అడుగుతాను
చల్లని బాబు చల్లని బాబు
నేను నీ చిన్ని చెల్లిని బాబు
చల్లని బాబు చల్లని బాబు
నేను నీ చిన్ని చెల్లిని బాబు
English Lyrics / Transliteration
Nenu nee chinni chellini babu
Challani babu challani babu
Nenu nee chinni chellini babu
Challani babu challani babu
Nenu nee chinni chellini babu
Intiki deepam ammante
Intlo deepam nenanta
Intiki deepam ammante
Intlo deepam nenanta
Ayyayyo nenemi chesukuntino
Ayyayyo nenemi chesukuntino
Ammante leranta
Ammante leranta
Challani babu challani babu
Nenu nee chinni chellini babu
Kanna kanulaku kalalanni
Kanukaga andistanu
Kanna kanulaku kalalanni
Kanukaga andistanu
Piliche pedavulaku pilupulanni
Pallaviga padukuntanu
Piliche pedavulaku pilupulanni
Pallaviga padukuntanu
Thallileni lokamlo
Thallileni lokamlo
Thallila thoduntaanu
Thallila thoduntaanu
Challani babu challani babu
Nenu nee chinni chellini babu
Aakalivesthe annam pedata
Aakalivesthe annam pedata
Daahamisthe neeru pedata
Daahamisthe neeru pedata
Annam ledani
Annam ledani
Alupe vaste
Alupe vaste
Nenavarini adugutaanu
Nenavarini adugutaanu
Challani babu challani babu
Nenu nee chinni chellini babu
Challani babu challani babu
Nenu nee chinni chellini babu