Telugu Lyrics
చల్లని చిరుగాలి ఓ చల్లని చిరుగాలి
నా చెలి కళ్ళలోన నడచేటి వెలుగు నీవై
నా మనసు పలికేటి పాటల రాగం నీవై
చల్లని చిరుగాలి ఓ చల్లని చిరుగాలి
చెలియ నవ్వెతే పున్నమి
తన నడకల్లో పసిడి వాన
తన మాటల్లో ముత్యాల హారం
తన కళ్ళల్లో మెరిసేటి తార
అరె ఆ తారను నేను అందుకోవాలా
అరె ఆ హారాన్ని నేను తొడగాలా
చల్లని చిరుగాలి ఓ చల్లని చిరుగాలి
తన కనులలో కోరిక వేలు
తన పెదవులలో మోహన రాగం
తన ఒడిలో ఒదిగేటి కలలు
తన ఊహల్లో మునిగేటి నేను
అరె ఆ కలలోన నేను బ్రతకాలా
అరె ఆ ఒడిలోనే నేను వుండాలా
చల్లని చిరుగాలి ఓ చల్లని చిరుగాలి
నా చెలి కళ్ళలోన నడచేటి వెలుగు నీవై
నా మనసు పలికేటి పాటల రాగం నీవై
చల్లని చిరుగాలి ఓ చల్లని చిరుగాలి
English Lyrics / Transliteration
Challani chirugaali oh challani chirugaali
Naa cheli kallalona nadacheti velugu nee vai
Naa manasu paliketi paatala raagam nee vai
Challani chirugaali oh challani chirugaali
Cheliya navvethe punnami
Thana nadakallo pasidi vaana
Thana maatalo muthyaala haaram
Thana kallallo meriseti thaara
Are aa thaaranu nenu andukovalaa
Are aa haaraanni nenu thodalagaa
Challani chirugaali oh challani chirugaali
Thana kanulalo korika velu
Thana pedavulalo mohana raagam
Thana odilo odigeti kalalu
Thana oohallo munigeti nenu
Are aa kalalona nenu brathakalaa
Are aa odilone nenu undalaa
Challani chirugaali oh challani chirugaali
Naa cheli kallalona nadacheti velugu nee vai
Naa manasu paliketi paatala raagam nee vai
Challani chirugaali oh challani chirugaali