Telugu Lyrics
చిలిపి కోరికలా మెరిసేది ఏది
కళ్ళలో వెలుగులా మెరిసేది ఏది
చల్లని పలుకుల ఓ చల్లని మదిలో
చిలిపి కోరికలా మెరిసేది ఏది
కళ్ళలో వెలుగులా మెరిసేది ఏది
మది దాచిన మమతల తీరం
నీవు అని తెలిసిందిలే
మదిలో ఆడిన ఊహల రూపం
నీవే అని తెలిసిందిలే
కనులకు కలలా కనిపించే కల
నీవే నీవే కద
అయినా రేపటి దినం
ఎలా ఉంటదో తెలుసా
ఈ చల్లని పలుకులతో
వెన్నెలై కురిసేటి నీ కనుల
ఏదో అంటున్నాయిలే
పున్నమి నవ్వెదెప్పుడు
అని అడుగుతున్నాయిలే
పెదవులపైన మెరిసేటి
తేనె చినుకులు చుక్క
నాతో కలసి పంచుకో
నదిలా పరుగులు తీద్దాం
చెలిమి పాటలు పాడగా
చల్లని పలుకుల ఓ చల్లని మదిలో
చిలిపి కోరికలా మెరిసేది ఏది
కళ్ళలో వెలుగులా మెరిసేది ఏది
English Lyrics / Transliteration
Chilipi korikala merisedi edi
Kallalo velugula merisedi edi
Challani palukula O challani madhilo
Chilipi korikala merisedi edi
Kallalo velugula merisedi edi
Madhini dachina mamathala theeram
Neevu anithe telisindile
Madilo aadina uhala roopam
Neeve anithe telisindile
Kanulaku kalalaa kanipinche kala
Neeve neeve kadhaa
Ayina repati dinam
Ela untadho telusaa
Ee challani palukulatho
Vennelai kuriseti nee kanula
Edho antunnayile
Punnami navvedappudu
Ani aduguthunnayile
Pedavulapaina meriseti
Thene chinukulu chukka
Naatho kalasi panchuko
Nadila parugulu theeddam
Chelimi paatalu paadaga
Challani palukula O challani madhilo
Chilipi korikala merisedi edi
Kallalo velugula merisedi edi