Telugu Lyrics
చెంత చేరిన చందమామ
వయ్యారాల వాకిటిలో
వరాల ముత్యాల హారం
చల్లని రాజు ఇలవేల్పు
చెంత చేరిన చందమామ
వయ్యారాల వాకిటిలో
వరాల ముత్యాల హారం
చల్లని రాజు ఇలవేల్పు
చెంత చేరిన చందమామ
పరువాల పూబంతి
పులకరించే పందిరి
మరుగేల ఈ వేళ
మరపురాని వగలకు
పరువాల పూబంతి
పులకరించే పందిరి
మరుగేల ఈ వేళ
మరపురాని వగలకు
వయసున వలపులు
వెన్నెల వసంతాలు
వయసున వలపులు
వెన్నెల వసంతాలు
చల్లని రాజు ఇలవేల్పు
చెంత చేరిన చందమామ
వయ్యారాల వాకిటిలో
వరాల ముత్యాల హారం
చల్లని రాజు ఇలవేల్పు
చెంత చేరిన చందమామ
వెన్నెల నీ మోము
విరిసిన నా సోము
మొన్నటి నా శోకము
మరిచెను నీ రాకతో
వెన్నెల నీ మోము
విరిసిన నా సోము
మొన్నటి నా శోకము
మరిచెను నీ రాకతో
కన్నె నా మనసున
కలిగేను ఈ క్షణము
కన్నె నా మనసున
కలిగేను ఈ క్షణము
చల్లని రాజు ఇలవేల్పు
చెంత చేరిన చందమామ
వయ్యారాల వాకిటిలో
వరాల ముత్యాల హారం
చల్లని రాజు ఇలవేల్పు
చెంత చేరిన చందమామ
English Lyrics / Transliteration
Chenta cherina chandamaama
Vayyaaraala vaakitilo
Varaala mutyaala haaram
Challani raju ilavelpu
Chenta cherina chandamaama
Vayyaaraala vaakitilo
Varaala mutyaala haaram
Challani raju ilavelpu
Chenta cherina chandamaama
Paruvaala poobanthi
Pulakarinche pandiri
Marugela ee vela
Marapuraani vagalaku
Paruvaala poobanthi
Pulakarinche pandiri
Marugela ee vela
Marapuraani vagalaku
Vayasuna valapulu
Vennela vasantaalu
Vayasuna valapulu
Vennela vasantaalu
Challani raju ilavelpu
Chenta cherina chandamaama
Vayyaaraala vaakitilo
Varaala mutyaala haaram
Challani raju ilavelpu
Chenta cherina chandamaama
Vennela nee momu
Virisina naa somu
Monnati naa shokamu
Marichenu nee raakatho
Vennela nee momu
Virisina naa somu
Monnati naa shokamu
Marichenu nee raakatho
Kanne naa manasuna
Kaligenu ee kshanamu
Kanne naa manasuna
Kaligenu ee kshanamu
Challani raju ilavelpu
Chenta cherina chandamaama
Vayyaaraala vaakitilo
Varaala mutyaala haaram
Challani raju ilavelpu
Chenta cherina chandamaama