Telugu Lyrics
చిరునవ్వుల రాజా
చల్లని రాజా చల్లని రాజా
చిరునవ్వుల రాజా
ఒక మాట చెప్పవా
ఒక్కమాట చెప్పవా
ఒకమాట చెప్పవా
నా మనసు దోచిన మగరాజా
చల్లని రాజా చల్లని రాజా
చిరునవ్వుల రాజా
పలికిన నీ పలుకులు
పనిచేయవు నా పైన
పలికిన నీ పలుకులు
పనిచేయవు నా పైన
నా కోరిన వైనం
నా కోరిక నీవైనా
నీ వెంట పడనులే
నీ వెంట పడనులే
నే వేడుకొననులే
రాని రాని రాని
రమ్మని పిలుతునన్నా
చల్లని రాజా చల్లని రాజా
చిరునవ్వుల రాజా
కలిసిన నీ కనులు
కలవరపెట్టె నా మనసు
కలిసిన నీ కనులు
కలవరపెట్టె నా మనసు
నలిగిన నా కొంగు
నలుగెత్తె నా సొగసు
నీ లాలన లేకున్నా
నీ లాలన లేకున్నా
నే మన్నించనులే
నన్ను నన్ను నన్ను
నలిపి నలిపి నలిపే
చల్లని రాజా చల్లని రాజా
చిరునవ్వుల రాజా
ఒక మాట చెప్పవా
ఒక్కమాట చెప్పవా
ఒకమాట చెప్పవా
నా మనసు దోచిన మగరాజా
చల్లని రాజా చల్లని రాజా
చిరునవ్వుల రాజా
English Lyrics / Transliteration
Chirunavvula raja
Challani raja challani raja
Chirunavvula raja
Oka maata cheppava
Okka maata cheppava
Oka maata cheppava
Naa manasu dochina magarja
Challani raja challani raja
Chirunavvula raja
Palikina nee palukulu
Panicheyavu naa paina
Palikina nee palukulu
Panicheyavu naa paina
Naa korina vainam
Naa korika neevainaa
Nee venta padanule
Nee venta padanule
Ne vedukonanule
Raani raani raani
Rammani piluthunannaa
Challani raja challani raja
Chirunavvula raja
Kalisina nee kanulu
Kalavarapette naa manasu
Kalisina nee kanulu
Kalavarapette naa manasu
Naligina naa kongu
Naluginthe naa sogasu
Nee laalana lekunna
Nee laalana lekunna
Ne manninchanule
Nannu nannu nannu
Nalipi nalipi nalipae
Challani raja challani raja
Chirunavvula raja
Oka maata cheppava
Okka maata cheppava
Oka maata cheppava
Naa manasu dochina magarja
Challani raja challani raja
Chirunavvula raja