Telugu Lyrics
చలోరే చలోరే చలోరే
చలోరే చలోరే చలోరే
చలోరే చలోరే చలోరే
మెరిసేటి సూర్యుడెవరో
మెరుపులు కురిపేటి మేఘమెవరో
నడిచేటి పున్నాగమెవరో
మనసున వెలిగేటి దీపమెవరో
ఆమె నేనని తెలుసుకో
చలోరే చలోరే చలోరే
చలోరే చలోరే చలోరే
చలోరే చలోరే చలోరే
చలోరే చలోరే చలోరే
మళ్ళీ మళ్ళీ వచ్చి వెళ్ళే
వసంతాల వయ్యారమే
సరిగమల సరిగమల
సంగీతపు రాగమే
తన నడకలోన నడచి
తన నవ్వులోన నవ్విన
నేను నేనని తెలుసుకో
చలోరే చలోరే చలోరే
చలోరే చలోరే చలోరే
చలోరే చలోరే చలోరే
చలోరే చలోరే చలోరే
వెన్నెల చందమామ
తన కన్నబిడ్డ తానే
అల్లరి చేష్టలతో
అక్కున చేరిందే
తాను కోరిన తనువే
నేను కోరిన తనువే
నేనే నేనని తెలుసుకో
చలోరే చలోరే చలోరే
చలోరే చలోరే చలోరే
చలోరే చలోరే చలోరే
చలోరే చలోరే చలోరే
English Lyrics / Transliteration
Chalorey chalorey chalorey
Chalorey chalorey chalorey
Chalorey chalorey chalorey
Meriseti sooryudevaro
Merupulu kuripeti meghamevaro
Nadicheti punnagamevaro
Manasuna veligeti deepamevaro
Aame nenani telusuko
Chalorey chalorey chalorey
Chalorey chalorey chalorey
Chalorey chalorey chalorey
Chalorey chalorey chalorey
Malli malli vacchi velle
Vasanthaala vayyaarame
Sarigamala sarigamala
Sangeetapu raagame
Thana nadakalona nadachi
Thana navvulo na navvina
Nenu nenani telusuko
Chalorey chalorey chalorey
Chalorey chalorey chalorey
Chalorey chalorey chalorey
Chalorey chalorey chalorey
Vennela chandamaama
Thana kannabidda thaane
Allari cheshtalatho
Akkuna cherindhe
Thaanu korina tanuvey
Nenu korina tanuvey
Nene nenani telusuko
Chalorey chalorey chalorey
Chalorey chalorey chalorey
Chalorey chalorey chalorey
Chalorey chalorey chalorey