Telugu Lyrics
వెలుగెంతో చల్లగుండె
మల్లెపూల మాలలేసే
కమ్మనైన నవ్వు
చలు చలు నీ
వెలుగెంతో చల్లగుండె
మల్లెపూల మాలలేసే
కమ్మనైన నవ్వు
చెలియ చందమామ
నా చెంత నిలిచి
కనులు తెరవగ
నే క unidades
చెలగి పాడే పాట
మదిలోన మురిసే
తెలివి మరచి
నే
చలు చలు నీ
వెలుగెంతో చల్లగుండె
మల్లెపూల మాలలేసే
కమ్మనైన నవ్వు
పూచే పున్నమి
నా పూలకు నీవు
సిరిమల్లియవో
న
అలరించే నువ్వు
అరమోడ్పు కనులు
మది దోచిన
ఓ
చలు చలు నీ
వెలుగెంతో చల్లగుండె
మల్లెపూల మాలలేసే
కమ్మనైన నవ్వు
English Lyrics / Transliteration
Velugentho challagunde
Mallepula maalalese
Kammanaina navvu
Chalu chalu nee
Velugentho challagunde
Mallepula maalalese
Kammanaina navvu
Cheliya chandamaama
Naa chentanilichi
Kanulu teravaga
Ne kunugune
Chelagi paade paata
Madilona murise
Telivi marachi
Ne
Chalu chalu nee
Velugentho challagunde
Mallepula maalalese
Kammanaina navvu
Puche punnami
Naa poolaku neevu
Sirimalliyavo
Naa
Alarinche nuvvu
Aramodpu kanulu
Madi dochina
O
Chalu chalu nee
Velugentho challagunde
Mallepula maalalese
Kammanaina navvu