Telugu Lyrics
మెరిసేటి నీలి కన్నుల
చం చం ప్రియ చం చం ప్రియ
మెరిసేటి నీలి కన్నుల
చైత్రమాసపు వెన్నెల
శీతాకాలపు మంచు బిందువా
చం చం ప్రియ చం చం ప్రియ
మెరిసేటి నీలి కన్నుల
వెన్నెల వెన్నెల వెన్నెల
అలసిన నింగికి చందమామ
కమ్మిన కమ్మిన కమ్మిన
అది నువ్వేనే ప్రియతమా
కాలపు వేగము నీతోన
ఆగేనా ఈ తీరున
వెలిగేనా నీ రాకతో
జీవితం నాలోన
చం చం ప్రియ చం చం ప్రియ
మెరిసేటి నీలి కన్నుల
హృదయము హృదయము హృదయము
కలిసే చోటే మన ఇద్దరి
వలపుల వలపుల వలపుల
లోకము రేపే కన్నుల
గాలినై నిన్నే తాకినా
నీ ఊపిరితో కలిసి సాగినా
నీడనై నీతో నిలిచినా
ప్రియసఖి నిన్నే చేరగా
చం చం ప్రియ చం చం ప్రియ
మెరిసేటి నీలి కన్నుల
చైత్రమాసపు వెన్నెల
శీతాకాలపు మంచు బిందువా
చం చం ప్రియ చం చం ప్రియ
మెరిసేటి నీలి కన్నుల
English Lyrics / Transliteration
Meriseti neeli kannula
Cham cham priya cham cham priya
Meriseti neeli kannula
Chaitramasapu vennela
Seetakalapu manchu binduva
Cham cham priya cham cham priya
Meriseti neeli kannula
Vennela vennela vennela
Alasina ningiki chandamama
Kammina kammina kammina
Adi nuvvvene priyatama
Kalapu vegamuni neethona
Aagena ee theeruna
Veligena nee rakatho
Jeevitham naalona
Cham cham priya cham cham priya
Meriseti neeli kannula
Hrudayam hrudayam hrudayam
Kalise chote mana iddari
Valapula valapula valapula
Lokamu repe kannula
Gaalinai ninne thaakina
Nee oopiritho kalisi saagina
Needanai neetho nilichina
Priyakhi ninne cheraga
Cham cham priya cham cham priya
Meriseti neeli kannula
Chaitramasapu vennela
Seetakalapu manchu binduva
Cham cham priya cham cham priya
Meriseti neeli kannula