Telugu Lyrics
చందమామ నీడలోన చామంతి నవ్వెలే
చూపుల వల పన్ని ఆడే చిరుగాలి అలరులె
పలికే పలుకు వెన్నెలే
చమంతి పూల పక్కన చందమామ వెలిసెలే
చందమామ నీడలోన చామంతి నవ్వెలే
ప్రియా ప్రియా అని పిలిచే పెదవుల సింగారము
అందాల భామ నడుము వయ్యారపు తీరము
వలపు వలపు వలపు కోరి వలచిన మదనారతి
అపురూప కావ్యం నువ్వేలే
చమంతి పూల పక్కన చందమామ వెలిసెలే
చందమామ నీడలోన చామంతి నవ్వెలే
వలపాట పాడె కనులు విరబోసి మదనము
సరసాల నాట్యమాడి నిలిపే అనురాగము
కౌగిలింత తీపిలోన కమ్మని సురక్షితం
కాలమెంత ఆగిపోయినా చాలులే
చమంతి పూల పక్కన చందమామ వెలిసెలే
చందమామ నీడలోన చామంతి నవ్వెలే
చూపుల వల పన్ని ఆడే చిరుగాలి అలరులె
పలికే పలుకు వెన్నెలే
English Lyrics / Transliteration
Chandamaama needalona chamanti navvele
Choopula vala panni aade chirugaali alarule
Palike paluku vennepole
Chamanti poola pakkana chandamaama velisele
Chandamaama needalona chamanti navvele
Priyaa priyaa ani piliche pedavula singaaramu
Andaala bhaama nadumu vayyaarapu theeramu
Valapu valapu valapu kori valachina madanaarathi
Apoorupa kaavyam nuvvele
Chamanti poola pakkana chandamaama velisele
Chandamaama needalona chamanti navvele
Valapaata paade kanulu virabosi madanamu
Sarasala naatyamaadi nilipe anuraagamu
Kaugilinta theepilona kammani surakshitam
Kaalamentha aagi poinaa chaalule
Chamanti poola pakkana chandamaama velisele
Chandamaama needalona chamanti navvele
Choopula vala panni aade chirugaali alarule
Palike paluku vennepole