Telugu Lyrics
అమ్మకట్ట వయ్యారమా
చమ్మ చక చమ్మ చక చమ్మ చక చమ్మా
చూపులన్నీ నీ వైపులే
తళతళ మెరిసే జాబిలిలా
నడమలొ మెరిసే నడుములా
చిరునవ్వులొ మెరిసే మోములా
చూపులన్ని నీ వైపే
చమ్మ చక చమ్మ చక చమ్మ చక చమ్మా
అమ్మకట్ట వయ్యారమా
చమ్మ చక చమ్మ చక చమ్మ చక చమ్మా
చూపులన్నీ నీ వైపులే
పకపక నవ్వే నవ్వులా
బుంగ మూతి పెదవులా
అపురూపమైన చూపులా
అందమంత నీదే
చమ్మ చక చమ్మ చక చమ్మ చక చమ్మా
అమ్మకట్ట వయ్యారమా
చమ్మ చక చమ్మ చక చమ్మ చక చమ్మా
చూపులన్నీ నీ వైపులే
గుండెలోతుల్లో నువ్వే
కలలన్నీ నీవే
నా సొంతం నువ్వే
నే కోరుకున్నది నువ్వే
చమ్మ చక చమ్మ చక చమ్మ చక చమ్మా
అమ్మకట్ట వయ్యారమా
చమ్మ చక చమ్మ చక చమ్మ చక చమ్మా
చూపులన్నీ నీ వైపులే
English Lyrics / Transliteration
Ammakatta Vayyarama
Chamma Chaka Chamma Chaka Chamma Chaka Chamma
Choopulanni Nee Vaipule
Thalathala Merise Jaabilila
Nadama Lo Merise Nadumula
Chirunavvulo Merise Momula
Choopulanni Nee Vaipe
Chamma Chaka Chamma Chaka Chamma Chaka Chamma
Ammakatta Vayyarama
Chamma Chaka Chamma Chaka Chamma Chaka Chamma
Choopulanni Nee Vaipule
Pakapaka Navve Navvula
Bunga Moothi Pedavula
Apurupamaina Choopula
Andamanta Needhe
Chamma Chaka Chamma Chaka Chamma Chaka Chamma
Ammakatta Vayyarama
Chamma Chaka Chamma Chaka Chamma Chaka Chamma
Choopulanni Nee Vaipule
Gundelothullo Nuvve
Kalalanni Nuvve
Naa Sontham Nuvve
Ne Korukunna Dhi Nuvve
Chamma Chaka Chamma Chaka Chamma Chaka Chamma
Ammakatta Vayyarama
Chamma Chaka Chamma Chaka Chamma Chaka Chamma
Choopulanni Nee Vaipule